కె.ఆర్. సావిత్రి

తమిళనాడుకు చెందిన టివి, సినిమా నటి

కె.ఆర్. సావిత్రి తమిళనాడుకు చెందిన టివి, సినిమా నటి.[1] మలయాళం, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది.[2]

కె.ఆర్. సావిత్రి
జననం (1952-07-25) 1952 జూలై 25 (వయసు 71)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1976-2008
పిల్లలుఅనూష
రాగసుధ
బంధువులుకె.ఆర్. విజయ (సోదరి)
కె.ఆర్. వత్సల (సోదరి)

జననం మార్చు

సావిత్రి 1952 జూలై 25న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించింది. తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందినవాడు. సావిత్రి సోదరీమణులు కె.ఆర్. విజయ, కె.ఆర్. వత్సల,[3] కుమార్తెలు అనూష, రాగసుధలు నటీమణులుగా రాణించారు.[4]

నటించినవి మార్చు

మలయాళం మార్చు

  • చుజి (1976)
  • ఆదర్శం (1982)
  • యుద్ధం (1983)
  • పరస్పరం (1983)
  • యాత్ర (1985)
  • సన్నహం (1985)
  • శాంతమ్ భీకరమ్ (1985)
  • తమ్మిల్ కందపోల్ (1985)
  • దేశతనక్కిలి కారయరిల్ల (1986)
  • గాంధీనగర్ 2వ వీధి (1986)
  • స్నేహముల్ల సింహం (1986)
  • పడయని (1986)
  • కూడనయుమ్ కట్టు (1986)
  • శ్రీధరంటే ఓన్నామ్ తిరుమురివు (1987).
  • అనురాగి (1988)
  • ఓర్మయిల్ ఎన్నుమ్ (1988)
  • ఊజం (1988)
  • జీవితం ఒరు రాగం (1989)
  • వీణా మీట్టియా విలంగుకల్ (1990)
  • సామ్రాజ్యం (1990)
  • మృదుల (1990)
  • ఓన్నాం ముహూర్తం (1991)
  • అమరం (1991)
  • భూమిక (1991)
  • వెల్కమ్ టూ కొడైక్కనల్ (1992)
  • కుడుంబసమేతం (1992)
  • అరేబియా (1995)
  • సుల్తాన్ హైదరాలీ (1996)
  • ఒరు యాత్రమొళి (1997)

తమిళం మార్చు

  • పునీత ఆంథోనియార్ (1976)
  • కై వరిసై (1983)
  • అంధ జూన్ 16-అమ్ నాల్ (1984)
  • ఎన్ ఉయిర్ నన్బన్ (1984)
  • వీరన్ వేలుతంబి (1987)
  • కూలీకరన్ (1987)
  • మనైవి ఒరు మందిరి (1988)
  • అవల్ మెల్ల సిరితల్ (1988)
  • సహదేవన్ మహదేవన్ (1988)
  • మదురైకర తంబి (1988)
  • సత్తతిన్ మరుపక్కం (1989)
  • తాలట్టు పడవ (1990)
  • సేలం విష్ణు (1990)
  • అగ్ని తీర్థం (1990)
  • తాళి కట్టియ రాస (1992)
  • పుధియా ముగం (1993)
  • వేలుచ్చామి (1995)
  • తురైముగం (1996)
  • ఇలసు పుదుసు రావుసు (2003)
  • సెల్వం (2005)
  • ఎజుతియాతరడి (2008)

తెలుగు మార్చు

టెలివిజన్ మార్చు

  • తెండ్రాల్ (టీవీ సిరీస్)

మూలాలు మార్చు

  1. "KR Savithri".
  2. "Profile of Malayalam Actor KR%20Savithri".
  3. "Exclusive biography of #KRVijaya and on her life".
  4. "Ranjith weds actress Ragasudha - The Times of India". timesofindia.indiatimes.com. Archived from the original on 2014-11-12. Retrieved 2023-01-09.

బయటి లింకులు మార్చు