రాగ్ మయూర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2021లో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2]

రాగ్ మయూరి
జననం
రాగ్ మయూరి చేవూరి
విద్యాసంస్థఉస్మానియా యూనివర్సిటీ
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2015-ప్రస్తుతం

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2017 మెంటల్ మదిలో [3]
2021 సినిమా బండి మరిదేశ్ బాబు [4][5]
2023 కీడా కోలా "లాంచం" కౌశిక్ [6][7]
2024 శ్రీరంగనీతులు
వీరాంజనేయుల విహారయాత్ర నిర్మాణంలో ఉంది [1][8]
గాంధీ తాత చెట్టు నిర్మాణంలో ఉంది [1]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర వేదిక మూ
2022 మోడ్రన్ లవ్ హైదరాబాద్ తరుణ్ అమెజాన్ ప్రైమ్ వీడియో [9][10]

లఘు చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2015 అంతఃకరణం - దర్శకుడిగా
2016 రామ కనవేమిరా [11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 The New Indian Express (21 November 2023). "INTERVIEW | The character I play is loud and extroverted, and quite unlike my real life persona, says actor Rag Mayur" (in ఇంగ్లీష్). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  2. "Rag Mayur's Journey from Writing about Films to Proving His Mettle in Acting" (in ఇంగ్లీష్). 4 December 2023. Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  3. "INTERVIEW: 'The project came to me like love comes organically in the show': Modern Love Hyderabad actor Rag Mayur on bagging a role in the series". indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2023-11-03.
  4. The New Indian Express (4 September 2021). "Going Full Throttle: Actor Rag Mayur on his iconic role in the cult Telugu movie 'Cinema Bandi'" (in ఇంగ్లీష్). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  5. "Going Full Throttle: Actor Rag Mayur on his iconic role in the cult Telugu movie 'Cinema Bandi'". The New Indian Express. Retrieved 2023-11-03.
  6. Dundoo, Sangeetha Devi (2023-11-01). "'Keedaa Cola': Chaitanya Rao Madadi, Rag Mayur, Vishnu Oi, Jeevan Kumar and Ravindra Vijay hold forth on director Tharun Bhascker's Telugu comic caper". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-03.
  7. The New Indian Express (21 November 2023). "The character I play is loud and extroverted, and quite unlike my real life persona, says actor Rag Mayur" (in ఇంగ్లీష్). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  8. Hindustantimes Telugu (16 April 2024). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్ర‌హ్మానందం కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  9. "Rag Mayur on 'Modern Love Hyderabad': When I was being offered similar roles, Venkatesh Maha looked at me differently". The Hindu.
  10. "Exclusive! Rag Mayur: I said yes to Modern Love Hyderabad immediately because it was in total contrast to Cinema Bandi". OTTPlay.
  11. "LIVING HIS DREAM!". The Asian Age. 28 June 2022. Retrieved 2023-11-14.

బయటి లింకులు

మార్చు