రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే
రాజ్ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి(డీకే) సినీరంగంలో రాజ్ అండ్ డీకే గా గుర్తింపు పొందారు. వీళ్లిద్దరు డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు.[2]
రాజ్ అండ్ డీకే | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకులు, నిర్మాతలు, రచయితలు |
క్రియాశీల సంవత్సరాలు | 2003 – ప్రస్తుతం |
జననం, విద్యాభాస్యం
మార్చురాజ్ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి(డీకే) ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారు. రాజ్ నిడిమోరుది తిరుపతి, కృష్ణ డీకే ది చిత్తూరు. రాజ్ అండ్ డీకే శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
సినీ జీవితం
మార్చు- All works are in Hindi unless otherwise noted.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | దర్శకత్వం | నిర్మాత | రచయిత | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|---|---|
2003 | ఫ్లేవర్స్ | |||||
2009 | 99 | |||||
2011 | 'షోర్ ఇన్ ది సిటీ | |||||
2013 | గో గోవా గాన్ | |||||
2013 | ఢి ఫర్ దోపిడి | తెలుగు | ||||
2014 | హ్యాపీ ఎండింగ్ | |||||
2017 | ఏ జెంటిల్‌మ్యాన్ | |||||
2018 | స్త్రీ | |||||
2020 | ఆన్ పౌసేడ్ | సంకలనం | ||||
2021 | సినిమా బండి | తెలుగు ; నెట్‌ఫ్లిక్స్ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సినిమా పేరు | దర్శకత్వం | నిర్మాత | రచయిత | నెట్వర్క్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|---|
2019 – ప్రస్తుతం | ఫ్యామిలీమ్యాన్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | ||||
2023 | ఫర్జీ షాహిద్ కపూర్, రాశి ఖన్నా తో వెబ్ సిరీస్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | [3] |
అవార్డ్స్
మార్చు- ఫిలింఫేర్ ఓటిటి అవార్డ్స్
- బెస్ట్ సిరీస్ (క్రిటిక్స్) - ది ఫామిలీ మ్యాన్ [4]
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) -రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే (ది ఫామిలీ మ్యాన్)[4]
- ఉత్తమ రచన (క్రిటిక్స్) - రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే, సుమిత్ అరోరా (ది ఫామిలీ మ్యాన్ )
- స్టార్ స్క్రీన్ అవార్డ్స్
మూలాలు
మార్చు- ↑ Rentala Jayadeva, Raj Nidimoru and Krishna D.K. (15 May 2021). Sakshi Exclusive Interview With 'The Family Man 2' Team. Sakshi TV. Event occurs at 1m21s.
- ↑ EENADU (8 June 2021). "raj and dk: బాలీవుడ్‌లో తెలుగోడి జెండా - life story of raj and dk". Archived from the original on 6 జూలై 2021. Retrieved 6 July 2021.
- ↑ Kameshwari, A. (25 January 2021). "Shahid Kapoor and Raashi Khanna to star in Raj and DK's next". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 25 January 2021.
- ↑ 4.0 4.1 Entertainment, Quint (2020-12-20). "Filmfare OTT Awards 2020: 'Paatal Lok', 'The Family Man' Win Big". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2020-12-30.
- ↑ "Star Screen Awards 2018 full list of winners: Stree, Raazi and Badhaai Ho win laurels". The New Indian Express. Retrieved 2020-12-14.
- ↑ "The Family Man Season 2 Review". Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-04.