శ్రీరంగనీతులు (2024 సినిమా)

శ్రీ‌రంగనీతులు 2024లో విడుదలైన తెలుగు సినిమా. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించాడు. సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేశారు.[2][3]

శ్రీరంగనీతులు
దర్శకత్వంప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్
రచనప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్
నిర్మాతవెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి
తారాగణం
ఛాయాగ్రహణంతిజో టామీ
కూర్పుశశాంక్ ఉప్పుటూరి
సంగీతంఅజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ
సంస్థ
రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 11 (2024-04-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్
  • సంగీతం: అజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్
  • సినిమాటోగ్రఫీ: తిజో టామీ
  • ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి

మూలాలు మార్చు

  1. Chitrajyothy (29 March 2024). "'శ్రీ‌రంగ‌నీతులు' మూవీ ట్రైల‌ర్". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  2. Namaste Telangana (5 January 2024). "ఈత‌రంను మెప్పించే యూత్‌ఫుల్ ఎంటర్‌టైన‌ర్ 'శ్రీ‌రంగ‌నీతులు' టీజ‌ర్ విడుద‌ల‌". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
  3. Eenadu (12 April 2024). "రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.

బయటి లింకులు మార్చు