రాజస్థాన్ 1999, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, శరత్ కుమార్, నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1][2]

రాజస్థాన్
Rajasthan Telugu Movie Poster.jpeg
రాజస్థాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్.కె. సెల్వమణి
నిర్మాతఎన్. లక్ష్మీ
స్క్రీన్ ప్లేఆర్.కె. సెల్వమణి
కథఆర్.కె. సెల్వమణి
నటులువిజయశాంతి, శరత్ కుమార్
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంసరోజ్‌పాది
కూర్పుఈ.ఎం. నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ
గణేష్ ఫిల్మ్స్
విడుదల
1 మే, 1999
నిడివి
115 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.కె. సెల్వమణి
  • నిర్మాత: ఎన్. లక్ష్మీ
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: సరోజ్‌పాది
  • కూర్పు: ఈ.ఎం. నాగేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: గణేష్ ఫిల్మ్స్

ఇతర వివరాలుసవరించు

కొంతకాలం తరువాత ఈ చిత్రం ఇదే పేరుతో తమిళంలోకి అనువాదం చేయబడింది. ఆ సందర్భంగా కొన్ని సన్నివేషాలను అక్కడి స్థానిక నటులతో పునఃచిత్రీకరించడం జరిగింది.[3]

మూలాలుసవరించు

  1. ఫుల్ హైదరాబాదు. "Rajasthan Review". movies.fullhyderabad.com. Retrieved 25 January 2019.
  2. "Rajasthan Crew". Oneindia.in. Retrieved 25 January 2019.
  3. geocities. "Rajasthan". www.geocities.ws. Retrieved 25 January 2019.

ఇతర లంకెలుసవరించు