రాజా అమరేశ్వర నాయక్

రాజా అమరేశ్వర నాయక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో కర్ణాటకలోని రాయచూర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజా అమరేశ్వర నాయక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు బివి నాయక్
నియోజకవర్గం రాయచూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-06-16) 1957 జూన్ 16 (వయసు 66)
గుంతగుల, రాయచూర్ జిల్లా, కర్ణాటక
రాజకీయ పార్టీ బీజేపీ (2014-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *జనతాదళ్ (సెక్యులర్) (2013-2014)
  • భారత జాతీయ కాంగ్రెస్ (2013 వరకు)
జీవిత భాగస్వామి మోహనాంబ
పూర్వ విద్యార్థి ఎస్.జె.ఎం కళాశాల, చిత్రదుర్గ, మైసూర్ యూనివర్సిటీ & కర్ణాటక యూనివర్సిటీ, కర్ణాటక
వృత్తి వ్యవసాయవేత్త, సామాజిక కార్యకర్త
మూలం [1]

జననం, విద్యాభాస్యం మార్చు

రాజా అమరేశ్వర నాయక్ 16 జూన్ 1957న కర్ణాటకలోని రాయచూర్ జిల్లా గుంతగులలో రాజా నరసింహ నాయక్, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రాజా అమరేశ్వర నాయక్ ఎస్.జె.ఎం కళాశాల నుండి బీఏ, కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

# నుండి కు స్థానం
1 1989 1994 ఎమ్మెల్యే (మొదటిసారి) కర్ణాటక శాసనసభ.[2]
  • కర్ణాటక ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి. (1991-1993)
  • చైర్‌పర్సన్, SC/ST లెజిస్లేచర్ కమిటీ, కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ. (1993-1994)
2 1999 2004 ఎమ్మెల్యే (2వ సారి) కర్ణాటక శాసనసభ
  • కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చీఫ్ విప్. (1999-2000)
  • మంత్రి (క్యాబినెట్), కర్ణాటక ప్రభుత్వం. (2002-2004)
3 మే 2019 ప్రస్తుతం రాయచూర్ నుంచి 17 వ లోక్‌సభలో ఎంపీ .
  • హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు. (13 సెప్టెంబర్ 2019 నుండి)
  • సభ్యుడు, టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ. (09 అక్టోబర్ 2019 నుండి)
  • మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Statistical Report on General Election, 1989 to the Legislative Assembly of Karnataka, Election Commission of India" (PDF).