రాజా రామ్ సింగ్ కుష్వాహా
రాజా రామ్ సింగ్ కుష్వాహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరకత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజా రామ్ సింగ్ కుష్వాహా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | రామ్ విలాస్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | సత్యనారాయణ యాదవ్ | ||
నియోజకవర్గం | కరకత్ | ||
పదవీ కాలం 1995 – 2005 | |||
నియోజకవర్గం | ఓబ్రా | ||
బీహార్ & జార్ఖండ్‌లకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ | ||
తల్లిదండ్రులు | దీపన్ సింగ్ | ||
పూర్వ విద్యార్థి | 1983లో బీసీఈ పాట్నా నుండి బీఎస్సీ (ఇంజనీరింగ్)(సివిల్) |
రాజకీయ జీవితం
మార్చురాజా రామ్ సింగ్ ఓబ్రా నియోజకవర్గం నుండి 1985, 1990 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995, 2000 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజా రామ్ సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరకత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ - ఎంఎల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పవన్ సింగ్‌పై 1,05,858 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజా రామ్ సింగ్‌కు 3,80,581 ఓట్లు, పవన్ సింగ్‌కు 2,74,723 ఓట్లు వచ్చాయి.[3]
మూలాలు
మార్చు- ↑ Election Commision of India. "2024 Loksabha Elections Results - Karakat". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ India Today (13 July 2024). "Farmer leaders | A harvest of ambitions" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ आज तक (5 June 2024). "Karakat Election Result: कौन हैं राजा राम सिंह... जिन्होंने चुनावी मैदान में पवन सिंह और उपेंद्र कुशवाहा को किया पस्त". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.