కరకత్ లోక్‌సభ నియోజకవర్గం
కరకత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది.[1]
కరకత్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°12′0″N 84°18′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుకరకత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
211 | నోఖా | జనరల్ | రోహ్తాస్ | అనితా దేవి | రాష్ట్రీయ జనతాదళ్ | జనతాదళ్ (యు) |
212 | డెహ్రీ | జనరల్ | రోహ్తాస్ | ఫతే బహదూర్ సింగ్ | రాష్ట్రీయ జనతాదళ్ | జనతాదళ్ (యు) |
213 | కరకాట్ | జనరల్ | రోహ్తాస్ | అరుణ్ సింగ్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | జనతాదళ్ (యు) |
219 | గోహ్ | జనరల్ | ఔరంగాబాద్ | భీమ్ యాదవ్ | రాష్ట్రీయ జనతాదళ్ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ |
220 | ఓబ్రా | జనరల్ | ఔరంగాబాద్ | రిషి కుమార్ యాదవ్ | రాష్ట్రీయ జనతాదళ్ D | జనతాదళ్ (యు) |
221 | నబీనగర్ | జనరల్ | ఔరంగాబాద్ | విజయ్ కుమార్ సింగ్ | రాష్ట్రీయ జనతాదళ్ | జనతాదళ్ (యు) |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2009 | మహాబలి సింగ్ | జనతాదళ్ (యు) | |
2014 | ఉపేంద్ర కుష్వాహ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ | |
2019 | మహాబలి సింగ్[2] | జనతాదళ్ (యు) | |
2024[3] | రాజా రామ్ సింగ్ కుష్వాహా | సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
మూలాలు
మార్చు- ↑ Zee News (6 May 2019). "Karakat Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
- ↑ Business Standard (2022). "Karakat Lok Sabha Election Results 2019: Karakat Election Result 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
- ↑ Election Commision of India. "2024 Loksabha Elections Results - Karakat". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.