రాజిమ్ శాసనసభ నియోజకవర్గం

రాజిమ్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గరియాబంద్ జిల్లా, మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

రాజిమ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Chhattisgarh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°58′12″N 81°53′24″E మార్చు
పటం

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,11,908 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,04,979 మంది పురుషులు, 1,06,926 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో 82.86%, 2013లో 81.51%, 2008లో 74.79% ఓటింగ్ నమోదైంది.

2013లో బీజేపీ అభ్యర్థి సంతోష్ ఉపాధ్యాయ 2,441 ఓట్ల (1.58%) మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో సంతోష్ ఉపాధ్యాయ్ 44.96% ఓట్లు సాధించాడు.

2008 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని 3,916 ఓట్ల (3.08%) మెజారిటీతో గెలుచుకుంది, మొత్తం పోలైన ఓట్లలో 43.88% నమోదు చేసింది.

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
2003[3] చందూ లాల్ సాహు భారతీయ జనతా పార్టీ
2008[4] అమితేష్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్
2013[5][6] సంతోష్ ఉపాధ్యాయ్ భారతీయ జనతా పార్టీ
2018[7][8] అమితేష్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్
2023

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. Retrieved 1 September 2021.
  3. "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. Retrieved 2020-06-26.
  4. "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. Retrieved 2020-06-26.
  5. "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. Retrieved 2020-06-26.
  6. News18 (8 December 2013). "Chhattisgarh election results: How the day unfolded" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  8. India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.