మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం

మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1][2]

మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°6′0″N 82°6′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
39 సరైపాలి ఎస్సీ మహాసముంద్
40 బస్నా జనరల్ మహాసముంద్
41 ఖల్లారి జనరల్ మహాసముంద్
42 మహాసముంద్ జనరల్ మహాసముంద్
54 రాజిమ్ జనరల్ గరియాబండ్
55 బింద్రానవగఢ్ ఎస్టీ గరియాబండ్
57 కురుద్ జనరల్ ధమ్తారి
58 ధమ్తరి జనరల్ ధమ్తారి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం ఎంపీ పార్టీ
1952 షియోదాస్ దగా భారత జాతీయ కాంగ్రెస్
1952^ మగన్‌లాల్ రాధాకిషన్ బగ్దీ
1962 విద్యా చరణ్ శుక్లా
1964^
1967
1971 కృష్ణ అగర్వాల్
1977 బ్రిజ్ లాల్ వర్మ భారతీయ లోక్ దళ్
1980 విద్యా చరణ్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 జనతాదళ్
1991 పవన్ దివాన్ భారత జాతీయ కాంగ్రెస్
1996
1998 చంద్ర శేఖర్ సాహు భారతీయ జనతా పార్టీ
1999 శ్యామ చరణ్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్
2004 అజిత్ జోగి
2009 చందూలాల్ సాహు భారతీయ జనతా పార్టీ
2014
2019 చున్నీ లాల్ సాహు [3]

మూలాలు మార్చు

  1. "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2 June 2008. Archived from the original (PDF) on 29 December 2006. Retrieved 23 November 2008.
  2. "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 4 December 2008. Retrieved 22 November 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు