రాజుపాలెం (బల్లికురవ)
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం లోని గ్రామం
రాజుపాలెం బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రాజుపాలెం (బల్లికురవ) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°0′24.120″N 80°5′36.960″E / 16.00670000°N 80.09360000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బల్లికురవ |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కట్టెంపూడి కోటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |