విజయరావు యాదవ్‌రావు ఖడ్సే
విజయరావు యాదవ్‌రావు ఖడ్సే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
విజయరావు యాదవ్‌రావు ఖడ్సే | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | ఉత్తమ్ రఘోజీ ఇంగ్లే | ||
---|---|---|---|
తరువాత | రాజేంద్ర నాజర్‌ధానే | ||
నియోజకవర్గం | ఉమర్‌ఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువిజయరావు యాదవ్‌రావు ఖడ్సే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేంద్ర నాజర్‌ధానేపై 7,375 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 66,882 ఓట్లతో విజేతగా నిలవగా, రాజేంద్ర నాజర్‌ధానేకి 59,507 ఓట్లు వచ్చాయి. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేంద్ర నాజర్‌ధానే చేతిలో 48,576 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
విజయరావు యాదవ్‌రావు ఖడ్సే 2019 శాసనసభ ఎన్నికలలో ఉమర్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నామ్‌దేవ్ ససానే చేతిలో 9,287 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ The Times of India (23 October 2009). "Cong-NCP sweeps Yavatmal district". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ The Times of India (19 October 2014). "Congress routed in Yavatmal dist". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Umarkhed Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.