రాజేష్ నగర్
మొహమ్మద్ ఇస్రాయిల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన టిగాన్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
రాజేష్ నగర్ | |||
పదవీ కాలం 2024 అక్టోబర్ 17 – ప్రస్తుతం | |||
ముందు | మూల్ చంద్ శర్మ | ||
---|---|---|---|
పదవీ కాలం 2019 – ప్రస్తుతం | |||
ముందు | లలిత్ నగర్ | ||
నియోజకవర్గం | టిగాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజేష్ నగర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో టిగాన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ నగర్ చేతిలో 2,938 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో టిగాన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ నగర్‌పై 33,841 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] రాజేష్ నగర్ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి లలిత్ నగర్‌పై 32,396 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరాల & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.