రాజేష్ పండిట్ రావు ఏకాడే
రాజేష్ పండిట్ రావు ఏకాడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మల్కాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజేష్ పండిట్ రావు ఏకాడే | |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 22 | |||
ముందు | చైన్సుఖ్ మదన్‌లాల్ సంచేతి | ||
---|---|---|---|
తరువాత | చైన్సుఖ్ మదన్‌లాల్ సంచేతి | ||
నియోజకవర్గం | మల్కాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజేష్ ఏకాడే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిపార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చైన్సుఖ్ మదన్‌లాల్ పై 14,384 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చైన్సుఖ్ మదన్‌లాల్ 26397 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Malkapur". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.