ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌ (విజయవాడ)

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికారిక నివాసం
(రాజ్‌భవన్‌ (విజయవాడ) నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నరు అధికారిక నివాసం.[1]

రాజ్‌భవన్‌
ఆంధ్రరాష్ట్ర గవర్నరు నివాస భవనం
సాధారణ సమాచారం
రకంMain residence
పట్టణం లేదా నగరంవిజయవాడ
దేశంభారతదేశం
భౌగోళికాంశాలు16°30′30″N 80°37′50″E / 16.5084°N 80.6305°E / 16.5084; 80.6305
ప్రస్తుత వినియోగదారులుఎస్. అబ్దుల్ నజీర్
యజమానిఆంధ్రప్రదేశ్ గవర్నరు
జాలగూడు
Raj Bhavan, Vijayawada, Andhra Pradesh

చరిత్ర

మార్చు

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఈ.ఎస్.ఎల్.నరసింహన్ 2019 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి సంయుక్త గవర్నర్‌గా పనిచేశారు. తరువాత, బిశ్వభూషణ్ హరిచందన్ 23వ ఆంధ్రప్రదేశ్ గవర్నరు (ఆంధ్ర్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజించాక రెెండవ గవర్నరు) గా నియమించిన తరువాత, గవర్నర్ నివాసం కోసం ప్రత్యేక రాజ్ భవన్ అవసరమైంది. నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 లో విజయవాడలోని ప్రభుత్వ నీటిపారుదల గృహాన్ని రాజ్ భవన్‌గా మార్చింది.[2]

మూలాలు

మార్చు
  1. "Veteran BJP leader Biswa Bhusan Harichandan appointed as Governor of Andhra Pradesh". The News Minute. 2019-07-16. Retrieved 2021-03-13.
  2. https://timesofindia.indiatimes.com/city/vijayawada/irrigation-powerhouse-to-be-temporary-raj-bhavan/articleshow/70311044.cms

ఇతర లంకెలు

మార్చు