ప్రధాన మెనూను తెరువు

రాణినారెడ్డి ఒక భారతీయ నేపధ్య గాయని. ఈమె హిందీ, తమిళ, తెలుగు, కన్నడ మరియు కోంకణి భాషలలో, వివిధ సంగీత స్వరకర్తలైన యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్, సాయి తమన్, సెల్వ గణేష్, రఘు దీక్షిత్, మరియు ఎస్.ఎ.రాజ్‌కుమార్ లతో పాటలు పాడారు.

రాణినారెడ్డి
Ranina Reddy Singer.JPG
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరాణినారెడ్డి
జననంబెంగుళూరు, కర్నాటక, భారతదేశం
వృత్తినేపధ్య గాయని
క్రియాశీల కాలం2008-ఇప్పటివరకు
వెబ్‌సైటుhttp://www.facebook.com/RRmusics

కెరీర్సవరించు

రాణినారెడ్డి 2008 లో వెంకట్ ప్రభు యొక్క హాస్య థ్రిల్లర్ చిత్రం "సరోజ"లో కనిపించింది. అప్పటి నుంచి ఈమె అనేక పాటలు ముఖ్యంగా హారిస్ జయరాజ్ చిత్రాల కోసం పాడారు.

పాటల జాబితాసవరించు

సంవత్సరం చిత్రం పాటలు భాష స్వరకర్త
2008 Silandhi "Idhu Kadhal Minsarama" తమిళ్ Karthik
Saroja "Kodana Kodi" తమిళ్ Yuvan Shankar Raja
Saroja "Kureedu Lady" తెలుగు Yuvan Shankar Raja
2012 Rowthiram "Maalai mangum neram" తమిళ్ Prakash Nikki
సారొచ్చారు "జగ జగ జగదేక వీర" తెలుగు దేవి శ్రీ ప్రసాద్
జులాయి "మీ యింటికి ముందు" తెలుగు దేవి శ్రీ ప్రసాద్
2013 Thuppakki "Kutti Puli Kootam" తమిళ్ Harris Jayaraj
Alex Pandian "Rayya Rayya" తమిళ్ దేవి శ్రీ ప్రసాద్
బాద్‍షా "బంతిపూల జానకి" తెలుగు తమన్
ఇద్దరమ్మాయిలతో "శంకరాభరణంతో" తెలుగు దేవి శ్రీ ప్రసాద్
బలుపు "పాతికేళ్ళ చిన్నది" తెలుగు తమన్
ఎవడు "పింపుల్ డింపుల్" తెలుగు దేవి శ్రీ ప్రసాద్