రాధ కృష్ణ
రాధ కృష్ణ, ఇది1978లో విడదలైన తెలుగు సినిమా.దీనిని అన్నపూర్ణా కళానికేతన్ సంస్థ నిర్మించింది.శోభనబాబు, జయప్రద ముఖ్య పాత్రలలో నటించారు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు సమకూర్చారు.
రాధ కృష్ణ (1978 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
తారాగణం | శోభన్ బాబు , జయప్రద |
సంగీతం | యస్.రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ కళానికేతన్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- జయప్రద
- చలం
- మందాడి ప్రభాకరరెడ్డి
- కైకాల సత్యనారాయణ
- రూప
- అల్లు రామలింగయ్య
- మాడా వెంకటేశ్వరరావు
- సూర్యకాంతం
- రమాప్రభ
- గిరిజ
- మాస్టర్ బబ్లూ
- బేబీ లక్ష్మిసుధ
- భానుప్రసాద్
- పొట్టి ప్రసాద్
- మల్లాది సత్యనారాయణ
- ఎ.వి.రమణ్
- పి.పి.ఆనంద్
- జి.వి.రామరాజు
- యాభి
- వై.సుశీలాదేవి
- లక్ష్మీదేవి .
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
- కధ: యద్దనపూడి సులోచనారాణి
- సినిమా అనుకరణ: కె.రాఘవేంద్రరావు, డి.మధుసూధనరావు
- మాటలు: సత్యానంద్
- పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వసంత
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- ఛాయా గ్రహణం: విన్సెంట్
- కళ: వి భాస్కరరాజు
- నృత్యాలు: బి.హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి
- కూర్పు: ఎం ఎస్.మణీ
- పోరాటాలు: రాఘవులు
- నిర్మాణ నిర్వహణ: కె.సూర్యనారాయణ, డి.కోటేశ్వరరావు
- సహ నిర్మాతలు: కె.భానుప్రసాద్ , పి.గంగాధరరావు
- సహకార దర్శకుడు: ఎస్.ఎస్.రవిచంద్ర
- నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
- నిర్మాణ సంస్థ:అన్నపూర్ణ కళానికేతన్
- విడుదల:1978.
పాటల జాబితా
మార్చు1.నీవే జాబిల్లి నీనవ్వే వెన్నెల ఇటుచూడవా మాటాడవా, రచన: దాశరథి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.రాధాకృష్ణా నీవలపే బృందావనం నీపిలుపే మురళీరవం, రచన: దాశరథి,గానం. పి .సుశీల, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం
3.నాపలుకే కీర్తనా కీర్తనా కదలికలే నర్తన, గానం.పి సుశీల
4.కట్టేయీ నారాజా తాళిబొట్టు నువ్వు కట్టకుంటే, రచన : కొసరాజు,గానం.వసంత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.ఎప్పుడో అప్పుడెప్పుడో చూశాను నిన్ను, గానం.పి.సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |