రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి సుభాస్ చంద్రబోస్ కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల శ్రీసూర్యనారాయణబాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 161 Ramachandrapuram GEN Thota Trimurthulu M తె.దే.పా 85254 Pilli Bose M YSRC 68332
2012 Bye Poll/ ఉపఎన్నిక Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ T. Trimurthula తోట త్రిమూర్తులు M/పు INC /కాంగ్రెస్ 77292 Bosu Pilli/ బోసు పిల్లి M/పు YSRCP వై.ఎస్.ఆర్.సి.పి. 65373
2009 161 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Bose Pilli బోసు పిల్లి M/పు INC/కాంగ్రెస్ 56589 Thota Trimurthulu తోట త్రిమూర్తులు M/పు PRAP/ప్రజారాజ్యంపార్టీ 52558
2004 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Bose Pilli/ బోసు పిల్లి M/పు IND/స్వతంత్ర 53160 Thota Trimurthulu /తోట త్రిమూర్తులు M/పు తె.దే.పా/తెలుగుదేశం 45604
1999 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Thota Thrimurtuluతోట త్రిమూర్తులు M/పు తె.దే.పా/తెలుగుదేశం 46417 Subhaschandra Bose Pilli/ సుభాస్ చంద్రబోస్ పిల్లి M/పు INC/కాంగ్రెస్ 27242
1994 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Tota Trimurthulu/ తోట త్రిమూర్తులు M/పు IND /స్వతంత్ర 34027 Guttula Sri Suryanarayana Babu/ గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబు M/పు తె.దే.పా/తెలుగుదేశం 30923
1989 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Subash Chandrabose Pilliసుభాస్ చంద్రబోస్ పిల్లి M/పు INC/కాంగ్రెస్ 53326 Suryanarayanarao Kudipudi సూర్యనారాయణ రావు కుడిపూడి M/పు తె.దే.పా/తెలుగుదేశం 35164
1985 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Medisetti Vera Venka Rama Rao /మేడిసెట్టి వీరవెంకట రామారావు M/పు తె.దే.పా/తెలుగుదేశం 41978 Subhas Chanra Bose Pilliసుభాస్ చంద్రబోస్ పిల్లి M/పు INC/కాంగ్రెస్ 23836
1983 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Ramachandra Raju Sri Raja Kakarla Poodi M/పు IND/స్వతంత్ర 39186 Vundavili Satya Narayana Murthy Rayavaram Munsif/ వుండవల్లి సత్య నారాయణ మూర్తి రాయవరం మునిసిఫ్ M/పు INC/కాంగ్రెస్ 14195
1978 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Apparao Pilli/ అప్పారావు పిల్లి M/పు IND/స్వతంత్ర 19306 Mudragada Venkastaswamy Naidu /ముద్రగడ వెంకటస్వామి నాయుడు M/పు JNP/జె.ఎన్.పి 19045
1972 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Satyanarayana Reddi/ సత్యనారాయణ రెడ్డి M/పు INC/కాంగ్రెస్ 32349 Pilla Janakiramayya/ పిల్ల జానకిరామయ్య M/పు IND/స్వతంత్ర 27721
1970 By Polls ఉప ఎన్నిక Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ M.S.Sanjeevi/ ఎం.ఎస్.సంజీవి M/పు NCJ/ఎన్.సి.జె    Uncontested / పోటి లేదు         
1967 51 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ N. Veerraju/ ఎన్.వీర్రాజు M/పు IND/స్వతంత్ర 14929 N. Satyanarayanarao/ ఎన్. సత్యనారాయణ రావు M/పు INC/కాంగ్రెస్ 12344
1962 54 Ramachandrapuram/ రామచంద్రపురం GEN/జనరల్ Nandivada Satyanrayanarao/ నందివాడ సత్యనారాయణ రావు M/పు IND/స్వతంత్ర 20270 K. Kamala Devi/ కె.కమలా దేవి F/స్త్రీ INC/కాంగ్రెస్ 16927
1955 46 Ramachandrapuram/ రామచంద్రపురం GEN /జనరల్ Kakarlapudi Sri Raja Ramachandraraju Bahadur/ కాకర్లపూడి శ్రీ రాజ రామచంద్రరాజు బహదుర్ M/పు PP /పి.పి 27317 Pedapati Venkatarao/పెదపాటి వెంకటరావు M/పు CPI/ సీ.పి.ఐ. 12182

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు