రామనగర జిల్లా
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో రామనగర్ జిల్లా ఒకటి. రామనగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
Ramanagara జిల్లా
ರಾಮನಗರ ಜಿಲ್ಲೆ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Karnataka |
డివిజను | Bangalore Division |
ముఖ్య పట్టణం | Ramanagar |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,556 కి.మీ2 (1,373 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 10,30,546 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (750/చ. మై.) |
చరిత్ర
మార్చుబెంగుళూరు గ్రామీణ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి 2007 ఆగస్టు 23 న రామనగర్ జిల్లా రూపొందించబడింది. [1] బెంగుళూరు గ్రామీణ జిల్లా నుండి చన్నపట్న, కనకపురా, రమనగర్, మగద్, తాలూకాలను చేర్చ రామనగర్ జిల్లా రూపొందించబడింది.
భౌగోళికం
మార్చురామగంగా సముద్రమట్టానికి 747 కి.మీ దూరంలో ఉంది. రామగంగా " రాకీ ఔట్క్రాంపింగ్ "కు ప్రసిద్ధి. సవన్‌దుర్గ, రామదేవరబెట్టా, ఎస్.ఆర్.ఎస్ , చెన్నపట్నా మొదలైన రక్‌క్లైంబింగ్ ప్రాంతాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
According to the 2011 census Ramanagara district has a population of 1,082,739, [2] roughly equal to the nation of Cyprus[3] or the US state of Rhode Island.[4] This gives it a ranking of 421st in India (out of a total of 640).[2] The district has a population density of 303 inhabitants per square kilometre (780/sq mi) .[2] Its population growth rate over the decade 2001-2011 was 5.06%.[2] Ramanagara has a sex ratio of 976 females for every 1000 males, [2] and a literacy rate of 69.2%.[2]
ఆర్ధికం
మార్చురామగంగా పట్టు మార్కెట్‌కు ప్రసిద్ధి. భారతదేశంలోని అతిపెద్ద పట్టు పరిశ్రమల కేంద్రాలలో రామగంగా ఒకటి. జిల్లాలో బిదాబీ ఇండస్ట్రియల్ ప్రాంతం ఉంది. ఇక్కడ టయోటా,, కోకా - కోలా, 1400 మె.వా కంబైండ్ సైకిల్ గ్యాస్- బేస్డ్ పవర్ ప్లాంట్ ఉంది. .
నైసర్గికం
మార్చుజిల్లాలో పలు గ్రానైట్ కొండలు ఉన్నాయి. ఇవి లఘు పర్వతారోహణకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ పురాతన గ్రానైట్ అక్టోపస్‌లు ఉన్నాయి. జిల్లాలో వనక్కల్‌వాల్, (గబ్బర్ కి అద్లి పసంద్ " , లేబర్ పెయిన్) రెయింబ్లో వాల్ (ఉయా, కలియా), అన్నా- తమ్మా (డార్క్‌నెస్ ఏట్ డాన్, బ్లాక్ డైమండ్) ఉన్నాయి. అన్నా - థామా అంటే అన్న తమ్ముడు అని అర్ధం.
మరొక ప్రసిద్ధి చెందిన కొండ " రామదేవరబెట్టా ". సవందుర్గా ఇది డేవిడ్ లీన్ వ్రాసిన " ఎ పాసేజ్ ఆఫ్ ఇండియా " ఆధారిత చలనచిత్రం చిత్రీకరణ ప్రాంతాలలో ఇది ఒకటి. చిన్న తలుపులవంటి రాళ్ళతో తయారైన గుహల వంటి ఆకారాలు ఇక్కడ ఉన్నాయి.[5] ఇక్కడా హిందీ చిత్రం " షోలే " చిత్రీకరణ జరిగింది.
జిల్లాలోని హండి గుండి వద్ద ఉన్న మరొక కొండ ప్రాంతం రావణసిద్దేశ్వర కొండలు ముఖ్యమైనవి. ఈ కొండలకు క్వారింగ్ బెదిరింపు ఉంది. అంతేకాక ఈ కొండలను శిల్పాలుగా మలచాలని యోచిస్తున్నారు. ఈ కొండ పొదారణ్యాలతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతం అంతరించి పోతున్న యెల్లో - త్రోటెడ్ - బుల్‌బుల్, బిల్లెడ్ రాబందు వంటి పక్షులు ఉన్నాయి. [6] భారతదేశంలో లాంగ్ బిల్లెడ్ రాబందులు నివసిస్తున్న ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో అనేక స్లాత్ ఎలుగుబంట్లు ఉన్నాయి..[7]
గ్రానైట్
మార్చుక్లోస్పెక్ట్ గ్రానైట్ ఈ ప్రాంతంలో ప్రధాన భౌగోళిక విధానాలలో ఒకటి. ఈ రాయి వడ్డాణం ఉత్తర దక్షిణాలుకా విస్తరించి ఉన్నాయి. ఇవి 50 కి.మీ పొడవున విస్తరించి ఉనాయి. పశ్చిమంలో ఉన్న తక్కువ రకం గ్రానైట్ - గ్రీంస్టోన్ వడ్డాణంలో ఇనుము - మాంగనీస్ గనులు ఉన్నాయి. తూర్పున గ్రానైట్, గ్రానోడయోరిటిక్‌తో బంగారు మిశ్రితశిలలు ఉన్నాయి. .[8]
మూలాలు
మార్చు- ↑ "Ramanagar district will be made the best: Kumaraswamy". The Hindu. 24 August 2007. Archived from the original on 24 అక్టోబరు 2008. Retrieved 6 August 2010.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
- ↑ A Passage to India - locations Accessed December 2006
- ↑ Subramanya, S. and Naveein, O. C. 2006. Breeding of Long-billed Vulture Gyps indicus at Ramanagara hills, Karnataka, India. Indian Birds 2(2):32 Full text Archived 2007-07-28 at the Wayback Machine
- ↑ http://www.deccanherald.com/deccanherald/jun182005/city2014532005617.asp
- ↑ "Atomic minerals directorate". Archived from the original on 2008-12-04. Retrieved 2015-02-07.