డేవిడ్ లీన్
సర్ డేవిడ్ లీన్ (1908, మార్చి 25 – 1991, ఏప్రిల్ 16 ) ఆంగ్ల సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. బ్రిటీష్ సినిమాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతున్న లీన్, బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (1945), గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్ (1946), ఆలివర్ ట్విస్ట్ (1948), ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ (1957), లారెన్స్ ఆఫ్ అరేబియా (1962), డాక్టర్ జివాగో (1965), ఎ పాసేజ్ టు ఇండియా (1984) వంటి సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]
డేవిడ్ లీన్ | |
---|---|
జననం | |
మరణం | 1991 ఏప్రిల్ 16 లైమ్‌హౌస్, లండన్ | (వయసు 83)
సమాధి స్థలం | పుట్నీ వేల్ స్మశానవాటిక, లండన్ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1930–1991 |
జీవిత భాగస్వామి | ఇసాబెల్ లీన్
(m. 1930; div. 1936)కే వాల్ష్
(m. 1940; div. 1949)ఆన్ టాడ్
(m. 1949; div. 1957)లీలా మట్కర్
(m. 1960; div. 1978)సాండ్రా హాట్జ్
(m. 1981; div. 1984)సాండ్రా కుక్ (m. 1990) |
పిల్లలు | పీటర్ లీన్ |
జననం
మార్చుడేవిడ్ లీన్ 1908, మార్చి 25న ఫ్రాన్సిస్ విలియం లే బ్లౌంట్ లీన్ - మాజీ హెలెనా టాంగ్యే దంపతులకు 38 బ్లెన్‌హీమ్ క్రెసెంట్, సౌత్ క్రోయ్‌డాన్, సర్రే (ప్రస్తుతం గ్రేటర్ లండన్‌లో భాగం)లో జన్మించాడు.
సినిమారంగం
మార్చు1930ల ప్రారంభంలో సినిమా ఎడిటర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన లీన్, 1942లో ఇన్ విచ్ వుయ్ సర్వ్ సినిమాతో దర్శకుడిగా మారాడు. 1955లో సమ్మర్‌టైమ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి, పెద్ద హాలీవుడ్ స్టూడియోల ద్వారా ఆర్థిక సహాయంతో అంతర్జాతీయంగా సహ-నిర్మిత సినిమాలకు నిర్మించడం ప్రారంభించాడు.
పిక్టోరియలిజం, ఇన్వెంటివ్ ఎడిటింగ్ టెక్నిక్‌ల పట్ల లీన్‌కు ఉన్న అనుబంధం అతన్ని స్టీవెన్ స్పీల్‌బర్గ్,[2] స్టాన్లీ కుబ్రిక్,[3] మార్టిన్ స్కోర్సెస్,[4] రిడ్లీ స్కాట్ వంటి దర్శకుల ప్రశంసలు పొందేలా చేసింది.[5] 2002లో బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సైట్ & సౌండ్ "డైరెక్టర్స్ టాప్ డైరెక్టర్స్" పోల్‌లో[6] ఆల్ టైమ్ 9వ గొప్ప సినీ దర్శకుడిగా ఎన్నికయ్యాడు. ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డుకు ఏడుసార్లు నామినేట్ అయ్యి, ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్, లారెన్స్ ఆఫ్ అరేబియా సినిమాలకు రెండుసార్లు అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎంపికచేసిన టాప్ 100 బ్రిటిష్ సినిమాల జాబితాలో లీన్ తీసిన ఏడు సినిమాలు (వాటిలో మూడు మొదటి ఐదు స్థానాలు) ఉన్నాయి.[7][8] 1990లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును పొందాడు.
1999లో, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన టాప్ 100 బ్రిటిష్ సినిమా జాబితాలోని లీన్ ఏడు సినిమాలు
- బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (#2)
- లారెన్స్ ఆఫ్ అరేబియా (#3)
- గ్రేట్ ఎక్స్పెస్టేషన్స్ (#5)
- ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ (#11)
- డాక్టర్ జివాగో (#27)
- ఆలివర్ ట్విస్ట్ (#46)
- ఇన్ విచ్ వుయ్ సర్వ్ (#92)
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | స్టూడియో |
---|---|---|
1942 | ఇన్ విచ్ వుయ్ సర్వ్ | బ్రిటిష్ లయన్ ఫిల్మ్స్ |
1944 | ఈ హ్యాపీ బ్రీడ్ | ఈగిల్-లయన్ ఫిల్మ్స్ |
1945 | బ్లిత్ స్పిరిట్ | జనరల్ ఫిల్మ్ డిస్ట్రీబ్యూటర్స్ |
బ్రీఫ్ ఎన్‌కౌంటర్ | ఈగిల్-లయన్ ఫిల్మ్స్ | |
1946 | గ్రేట్ ఎక్స్పెస్టేషన్స్ | జనరల్ ఫిల్మ్ డిస్ట్రీబ్యూటర్స్ |
1948 | ఆలివర్ ట్విస్ట్ | |
1949 | ది ప్యాషనేట్ ఫ్రెండ్స్ | |
1950 | మడేలిన్ | ర్యాంక్ ఆర్గనైజేషన్ |
1952 | సౌండ్ బారియర్ | బ్రిటిష్ లయన్ ఫిల్మ్స్ |
1954 | హాబ్సన్స్ ఛాయిస్ | బ్రిటిష్ లయన్ ఫిల్మ్స్/యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
1955 | సమ్మర్ టైమ్ | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
1957 | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | కొలంబియా పిక్చర్స్ |
1962 | లారెన్స్ ఆఫ్ అరేబియా | |
1965 | డాక్టర్ జివాగో | మెట్రో-గోల్డ్విన్-మేయర్ |
1970 | ర్యాన్స్ ఢాటర్ | |
1979 | లాస్ట్ అండ్ ఫౌండ్: ది స్టోరీ ఆఫ్ కుక్స్ యాంకర్ | దక్షిణ పసిఫిక్ టెలివిజన్ |
1984 | ఎ పాసేజ్ టు ఇండియా | కొలంబియా పిక్చర్స్/ఈఎంఐ ఫిల్మ్స్ |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
1946 | ఉత్తమ దర్శకుడు | బ్రీఫ్ ఎన్‌కౌంటర్ | నామినేట్ | [9] |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
1947 | ఉత్తమ దర్శకుడు | గ్రేట్ ఎక్స్పెస్టేషన్స్ | నామినేట్ | [10] |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
1955 | ఉత్తమ దర్శకుడు | సమ్మర్ టైమ్ | నామినేట్ | [11] |
1957 | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత | [12] | |
1962 | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత | [13] | |
1965 | డాక్టర్ జివాగో | నామినేట్ | [14] | |
1984 | ఎ పాసేజ్ టు ఇండియా | నామినేట్ | [15] | |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ | నామినేట్ |
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్
మార్చుసంవత్సరం | అవార్డు | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
1948 | ఉత్తమ బ్రిటిష్ చిత్రం | ఆలివర్ ట్విస్ట్ | నామినేట్ | [16] |
1952 | ఏదైనా మూలం నుండి ఉత్తమ చిత్రం | సౌండ్ బారియర్ | విజేత | [17] |
ఉత్తమ బ్రిటిష్ చిత్రం | విజేత | |||
1954 | ఏదైనా మూలం నుండి ఉత్తమ చిత్రం | హాబ్సన్స్ ఛాయిస్ | నామినేట్ | [18] |
ఉత్తమ బ్రిటిష్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
1955 | ఏదైనా మూలం నుండి ఉత్తమ చిత్రం | సమ్మర్ టైమ్ | నామినేట్ | [19] |
1957 | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత | [20] | |
ఉత్తమ బ్రిటిష్ చిత్రం | విజేత | |||
1962 | ఏదైనా మూలం నుండి ఉత్తమ చిత్రం | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత | [21] |
ఉత్తమ బ్రిటిష్ చిత్రం | విజేత | |||
1965 | ఏదైనా మూలం నుండి ఉత్తమ చిత్రం | డాక్టర్ జివాగో | నామినేట్ | [22] |
1970 | ఉత్తమ దర్శకత్వం | ర్యాన్స్ ఢాటర్ | నామినేట్ | [23] |
1975 | బ్రిటీష్ ఫిల్మ్ అవార్డు ఫెలోషిప్ | విజేత | [24] | |
1984 | ఉత్తమ చిత్రం | ఎ పాసేజ్ టు ఇండియా | నామినేట్ | [25] |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | నామినేట్ |
సంవత్సరం | అవార్డు | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
1957 | ఉత్తమ దర్శకుడు | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత | [26] |
1962 | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత | [27] | |
1965 | డాక్టర్ జివాగో | విజేత | [28] | |
1984 | ఎ పాసేజ్ టు ఇండియా | నామినేట్ | [29] | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ |
వివిధ అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | సినిమా | ఫలితం |
---|---|---|---|
1944 | ఉత్తమ విదేశీ చిత్రంగా సిల్వర్ కాండోర్ అవార్డు | ఇన్ విచ్ వుయ్ సర్వ్ | విజేత |
1954 | బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ బేర్ | హాబ్సన్ ఎంపిక | విజేత |
1946 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ప్రిక్స్ | బ్రీఫ్ ఎన్‌కౌంటర్ | విజేత |
1949 | ది ప్యాషనేట్ ఫ్రెండ్స్ | నామినేట్ | |
1966 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పామ్ డి ఓర్ | డాక్టర్ జివాగో | నామినేట్ |
1967 | ఉత్తమ విదేశీ దర్శకుడిగా డేవిడ్ డి డోనాటెల్లో | విజేత | |
1958 | అత్యుత్తమ దర్శకత్వానికి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు - ఫీచర్ ఫిల్మ్ | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత |
1963 | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత | |
1971 | ర్యాన్స్ ఢాటర్ | నామినేట్ | |
1985 | ఎ పాసేజ్ టు ఇండియా | నామినేట్ | |
1974 | ఉత్తమ చిత్రంగా ఈవినింగ్ స్టాండర్డ్ బ్రిటిష్ ఫిల్మ్ అవార్డు | ర్యాన్స్ ఢాటర్ | విజేత |
1946 | ఉత్తమ నాటకీయ ప్రదర్శనకు హ్యూగో అవార్డు | బ్లిత్ స్పిరిట్ | విజేత |
1964 | ఉత్తమ విదేశీ దర్శకుడిగా నాస్ట్రో డి అర్జెంటో | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత |
1984 | ఉత్తమ దర్శకుడిగా కాన్సాస్ సిటీ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు | ఎ పాసేజ్ టు ఇండియా | విజేత |
1964 | ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా కినెమా జున్పో అవార్డు | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత |
1952 | ఉత్తమ దర్శకుడిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు | సౌండ్ బారియర్ | విజేత |
1957 | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత | |
1962 | లారెన్స్ ఆఫ్ అరేబియా | విజేత | |
1984 | ఎ పాసేజ్ టు ఇండియా | విజేత | |
1985 | ఉత్తమ దర్శకుడిగా నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు | 3వ స్థానం | |
1942 | ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు | ఇన్ విచ్ వుయ్ సర్వ్ | 2వ స్థానం |
1953 | సౌండ్ బారియర్ | 3వ స్థానం | |
1955 | సమ్మర్ టైమ్ | విజేత | |
1957 | ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ | విజేత | |
1965 | డాక్టర్ జివాగో | 2వ స్థానం | |
1984 | ఎ పాసేజ్ టు ఇండియా | విజేత | |
1948 | వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అవార్డు | ఆలివర్ ట్విస్ట్ | నామినేట్ |
1984 | ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు | ఎ పాసేజ్ టు ఇండియా | నామినేట్ |
మరణం
మార్చులీన్ తన83 సంవత్సరాల వయస్సులో 1991, ఏప్రిల్ 16న లండన్‌లోని లైమ్‌హౌస్‌లో మరణించాడు. పుట్నీ వేల్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
మూలాలు
మార్చు- ↑ Bergan, Ronald (2006). Film. London: Doring Kindersley. p. 321. ISBN 978-1-4053-1280-6.
- ↑ Indiana Jones' Influences: Inspirations Archived 10 జూలై 2017 at the Wayback Machine. TheRaider.net. Retrieved on 2023-06-22.
- ↑ The Kubrick Site FAQ Archived 18 మార్చి 2017 at the Wayback Machine. Visual-memory.co.uk. Retrieved on 2023-06-22.
- ↑ Collins, Andrew (4 May 2008). "The epic legacy of David Lean". Newspaper feature. London: The Observer. Archived from the original on 7 September 2017. Retrieved 2023-06-22.
- ↑ Ridley Scott's Brilliant First Film Archived 20 జూన్ 2016 at the Wayback Machine. newyorker.com (28 May 2012). Retrieved on 2017-09-07.
- ↑ The directors' top ten directors Archived 29 సెప్టెంబరు 2018 at the Wayback Machine. Bfi.org.uk (5 September 2006). Retrieved on 2023-06-22.
- ↑ The BFI 100: 1–10 Archived 14 మే 2011 at the Wayback Machine. Bfi.org.uk (6 September 2006). Retrieved on 2023-06-22.
- ↑ The BFI 100: 11–20 Archived 3 జూన్ 2004 at the Wayback Machine Bfi.org.uk (6 September 2006). Retrieved on 2023-06-22.
- ↑ "19th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "20th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "28th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "30th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "35th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "38th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "57th Academy Awards". Academy Awards. Retrieved 2023-06-22.
- ↑ "2nd British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "6th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "8th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "9th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "11th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "16th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "20th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "25th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "30th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "39th British Academy Film Awards". BAFTA Awards. Retrieved 2023-06-22.
- ↑ "15th Golden Globe Awards". Golden Globe Awards. Archived from the original on 2017-12-03. Retrieved 2023-06-22.
- ↑ "20th Golden Globe Awards". Golden Globe Awards. Archived from the original on 2017-12-01. Retrieved 2023-06-22.
- ↑ "23rd Golden Globe Awards". Golden Globe Awards. Archived from the original on 2017-12-01. Retrieved 2023-06-22.
- ↑ "42nd Golden Globe Awards". Golden Globe Awards. Archived from the original on 2016-03-26. Retrieved 2023-06-22.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో డేవిడ్ లీన్ పేజీ
- David Lean Archive Archived 18 ఆగస్టు 2011 at the Wayback Machine on the BAFTA website
- David Lean at the BFI's Screenonline
- Biography at British Film Institute
- Mean Lean Filmmaking Machine, by Armond White, New York Press 3 September 2008
- Honours from the Queen
- David Lean Foundation. Charity which makes grants to restore Lean's films, and to film studies students.
- Literature on David Lean