రామిరెడ్డి పాలెం

రామిరెడ్డిపాలెం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 522 617., ఎస్.టి.డి.కోడ్ = 08647.

రామిరెడ్డి పాలెం
—  గ్రామం  —
రామిరెడ్డి పాలెం is located in Andhra Pradesh
రామిరెడ్డి పాలెం
రామిరెడ్డి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°13′N 79°54′E / 16.21°N 79.9°E / 16.21; 79.9
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522617
ఎస్.టి.డి కోడ్ 08647

విశేషాలు

మార్చు
  • ఈ గ్రామ ప్రస్తుత జనాభా=1,297. ఓటర్లు=943. దీనిలో పురుషుల సంఖ్య=471., స్త్రీల సంఖ్య=472.
  • మొదట ఈ గ్రామ పంచాయతీలోనే ఉన్న కర్లకుంట్ల గ్రామం, 1979-80 లో ఈ గ్రామంతో వేరుపడి, వేరే పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుండి ఇంతవరకు ఈ గ్రామపంచాయతీకి ఎన్నికలే జరుగలేదంటే, ఈ గ్రామ ఐక్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటువంటి ప్రత్యేకతతో, ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.[2]

మూలాలు

మార్చు
  1. గ్రామ ఉనికి
  2. ఈనాడు గుంటూరు రూరల్, 10 జులై 2013. 8వ పేజీ.