రామేశ్వరం - తిరుపతి మీనాక్షి ఎక్స్‌ప్రెస్

రామేశ్వరం తిరుపతి మీనాక్షి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, తమిళనాడులో పవిత్ర ద్వీపం రామేశ్వరం లను కలుపుతుంది. ఈ రైలు షుమారు 827 కిలోమీటర్లు (514 మైళ్ళు) మొత్తం దూరం ప్రయాణిస్తుంది. అది టెంపుల్ సిటీ అయిన మధురై ద్వారా ప్రయాణించే ఈ రైలును మీనాక్షి ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.

రామేశ్వరం - తిరుపతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతమిళనాడు, ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వే
మార్గం
మొదలురామేశ్వరం
ఆగే స్టేషనులు20
గమ్యంతిరుపతి
ప్రయాణ దూరం827 కి.మీ. (514 మై.)
సగటు ప్రయాణ సమయం18.35 గంటలు
రైలు నడిచే విధంవారానికి మూడుసార్లు
రైలు సంఖ్య(లు)16779/16780
సదుపాయాలు
శ్రేణులుఫస్ట్ క్లాస్, థర్డ్ ఏసీ, స్లీపర్, నిబంధనలు లేనిది (అన్ రిజర్వ్‌డ్)
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం44 km/h (27 mph) సగటుతో చేరుతుంది
మార్గపటం

రైలు ప్రయాణం

మార్చు

తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, విళుప్పురం, నాగపట్నం, మధురై, దిండుక్కల్, రామనాథపురం, తిరుచిరాపళ్ళి, తిరువణ్ణామలై, వేలూర్, శివగంగ, కడలూరు, తంజావూర్ , చిత్తూరు జిల్లాలు, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే మండలాలు ఈ రైలు ప్రయాణం సాగుతుంది.

రైల్వే స్టేషన్లు

మార్చు
  • రామేశ్వరం మండపం
  • రామనాథపురం
  • పరమకుడి
  • మానామధురై జంక్షన్
  • మధురై జంక్షన్
  • కోడైకానాల్ రోడ్
  • దిండిగల్ జంక్షన్
  • తిరుచిరాపల్లి జంక్షన్
  • తంజావూరు జంక్షన్
  • కుంబకోణం
  • మయిలాడుతురై జంక్షన్
  • శీర్కాళి
  • చిదంబరం
  • కడలూరు పోర్ట్ జంక్షన్
  • తిరుప్పాదిరిప్పులియుర్
  • విళుపురం జంక్షన్
  • తిరువణ్ణామలై
  • వేలూర్ కంటోన్మెంట్.
  • కాట్పాడి జంక్షన్
  • పాకాల జంక్షన్
  • తిరుపతి ప్రధానం

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు