రామేశ్వర్‌ తేలి అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికై జులై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

రామేశ్వర్ తేలి
రామేశ్వర్ తేలి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ముందు సంతోష్ గంగ్వార్

ఆహార శుద్ధి సూక్ష్మ పరిశ్రమ శాఖ
పదవీ కాలం
31 మే 2019 – 7 జులై 2020
ముందు సాధ్వీ నిరంజన్ జ్యోతి
తరువాత ప్రహ్లాద్ పటేల్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు పంబన్ సింగ్ ఘటోవర్
నియోజకవర్గం దిబ్రూగర్

శాసనసభ్యుడు
పదవీ కాలం
2001 – 2011
ముందు అమియా గొగోయ్
తరువాత అమియా గొగోయ్
నియోజకవర్గం దులియాజన్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-08-14) 1970 ఆగస్టు 14 (వయసు 54)[1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం దూళిఅజాన్

రాజకీయ జీవితం

మార్చు

రామేశ్వర్ తేలి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధులియాజాన్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2006 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రామేశ్వర్ తేలి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు, 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2019 మే 30 నుండి 7 జులై 2021 వరకు ఆహార శుద్ధి సూక్ష్మ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా, 7 జులై 2021 నుండి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.

మూలాలు

మార్చు
  1. Lok Sabha (2021). "Rameswar Teli". 164.100.47.194. Retrieved 7 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  3. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.