రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


రాయికోడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండలకేంద్రం, రాయికోడ్. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో 37   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో నాలుగు నిర్జన గ్రామాలు.

రాయికోడ్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°50′38″N 77°45′31″E / 17.843894°N 77.758708°E / 17.843894; 77.758708
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం రాయికోడ్ (సంగారెడ్డి జిల్లా)
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 223 km² (86.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 40,732
 - పురుషులు 20,871
 - స్త్రీలు 19,861
పిన్‌కోడ్ 502257

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 40,732 - పురుషులు 20,871 - స్త్రీలు 19,861. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 223 చ.కి.మీ. కాగా, జనాభా 40,732. జనాభాలో పురుషులు 20,871 కాగా, స్త్రీల సంఖ్య 19,861. మండలంలో 8,388 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు