రావిపాటి శ్రీరామచంద్రమూర్తి

రావిపాటి శ్రీరామచంద్రమూర్తి తెలుగు రంగస్థల నటుడు. తెలుగు నాటకరంగంలో విలక్షణమైన పాత్రలు పోషించడమేకాకుండా అనేక పరిషత్తుల్లో బహుమతులు అందుకున్నాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని, వేటపాలెంలో జన్మించిన రావిపాటి శ్రీరామచంద్రమూర్తి ప్రస్తుతం తెనాలిలో ఉంటున్నాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

తన మిత్రులతో కలిసి వేటపాలెంలో నాగకళా నాట్యమండలి స్థాపించి దొంగవీరుడు, పెళ్ళి, భస్మాసుర నాటకాలలోపాటు మరికొన్ని నాటకాలు వేశాడు.

నటించిన నాటకాలు - పాత్రలు

మార్చు
  • నటనాలయం - రాజారావ్
  • వేనరాజు - రాజగురువు
  • జైభవానీ - సిద్ధీజౌహర్
  • దొంగవీరుడు - దొంగవీరుడు
  • ఆనాడు - పృధ్వీరాజ్
  • మోహినీ భస్మాసుర
  • మయసభ దుర్యోధనుడు (ఏకపాత్రాభినయం)

మూలాలు

మార్చు
  • రావిపాటి శ్రీరామచంద్రమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 225.