రావూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది నెల్లూరు నుండి మైపాడు వెళ్ళే దారిలో వస్తుంది. జనాభా సుమారుగా 1000 ఉంది. వ్యవసాయం ముఖ్య వృత్తి. వరి ప్రధానమైన పంట. ఈ ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఊరిలో కృష్ణుడి ఆలయం ఉంది.

రావూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ఇందుకూరుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.