రాష్ట్రం

భారతదేశం లోని రాష్ట్రం
(రాష్ట్రము నుండి దారిమార్పు చెందింది)

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వుంటాయి. భారత దేశాన్ని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

ఇవీ చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రాష్ట్రం&oldid=2961993" నుండి వెలికితీశారు