రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ ల జాబితా

జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధిపతిని సర్ సంఘచాలక్ అని పిలుస్తారు. సంఘ్ పరివార్ లోని వివిధ సంస్థలకు ఆర్‌ఎస్‌ఎస్ అనేది మాతృసంస్థగా పని చేస్తుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ముందున్న సర్ సంఘచాలక్ నామినేషన్ ద్వారా తర్వాతి సర్ సంఘచాలక్ నిర్ణయించబడతాడు. ఈ సంస్థ 1925లో స్థాపించబడినప్పటి నుండి ఆరుగురు వ్యక్తులు సర్సంఘచాలక్‌గా పనిచేశారు. మొదట, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, సంస్థను స్థాపించాడు, ఇతను 1925-1930, 1931-1940 కాలంలో సర్సంఘచాలక్‌గా పనిచేశాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్తుత సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఉన్నాడు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్
Incumbent
మోహన్ భగవత్

since 21 మార్చి 2009
సభ్యుడుసంఘ్ పరివార్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అధికారిక నివాసంహెడ్గేవార్ భవన్, సంఘ్ బిల్డింగ్ రోడ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
నియామకంఅవుట్గోయింగ్ సర్సంఘచాలక్
కాలవ్యవధికాల పరిమితి లేదు
నిర్మాణం27 సెప్టెంబర్ 1925
మొదట చేపట్టినవ్యక్తికేశవరావ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్
(1925–1930)
ఉపదత్తాత్రేయ హోసబలె
(సర్ కార్యవాహ)

సర్ సంఘచాలక్ ల జాబితా

మార్చు
క్ర.సం. పేరు చిత్రం సమయం
1 కేశవరావ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్   1925–1930 [1]
తాత్కాలికం లక్ష్మణ్ వాసుదేవ్ పరాంజపే‎ 1930–1931 [2]
(1) కేశవరావ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్   1931–1940
2 ఎం.ఎస్.గోల్వార్కర్   1940–1973 [3]
3 మధుకర్ దత్తాత్రేయ దేవరస్   1973–1994 [4]
4 రాజేంద్రసింగ్ 1994–2000 [5]
5 కె.ఎస్.సుదర్శన్ 2000–2009 [6]
6 మోహన్ భగవత్   21 March 2009–Incumbent [7]

మూలాలు

మార్చు
  1. Puniyani, Ram (2005-07-21). Religion, Power and Violence: Expression of Politics in Contemporary Times. p. 125. ISBN 0761933387.
  2. Mohta, Tanmay. "Rashtriya Swayamsevak Sangh (RSS)". Blog. Retrieved 18 August 2018.
  3. Jaffrelot, Christophe. The Hindu Nationalist Movement and Indian Politics. C. Hurst & Co. Publishers. p. 39.
  4. Banerjee, Sumanta (1999). Shrinking space: minority rights in South Asia. South Asia Forum for Human Rights, 1999. p. 171.
  5. Islam, Shamsul (2006). Religious Dimensions of Indian Nationalism: A Study of RSS. Anamika Pub & Distributors. p. 36. ISBN 9788174952363. Retrieved 18 August 2018.
  6. Jaffrelot, Christophe (2010). Religion, Caste, and Politics in India. Primus Books. p. 205. ISBN 9789380607047.
  7. "RSS chief Mohan Bhagwat urges youth to follow path shown by leaders". Times Now. Retrieved 18 August 2018.