రిఫామైసిన్
రిఫామైసిన్, ఏమ్‌కోలో బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది డయేరియా చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్స్.[1] జ్వరం లేదా రక్తపు మలం ఉన్నట్లయితే ఇది సిఫార్సు చేయబడదు.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఏమ్కోలో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a619010 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | నోటి ద్వారా |
Identifiers | |
CAS number | 6998-60-3 |
ATC code | A07AA13 S01AA16 S02AA12 J04AB03 D06AX15 |
PubChem | CID 6324616 |
DrugBank | DB11753 |
ChemSpider | 16735998 |
UNII | DU69T8ZZPA |
KEGG | D02549 |
ChEBI | CHEBI:29673 |
ChEMBL | CHEMBL437765 |
Chemical data | |
Formula | C37H47NO12 |
|
తలనొప్పి, మలబద్ధకం అనేవి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో క్లోస్ట్రిడియం డిఫిసిల్ సంబంధిత డయేరియా కూడా ఉండవచ్చు.[2] గర్భం, తల్లి పాలివ్వడంలో భద్రత అస్పష్టంగా ఉంది.[3] ఇది రిఫామైసిన్ ఔషధాల తరగతికి చెందినది.[1]
రిఫామైసిన్ చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌లో 2018లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి ఒక చికిత్సా కోర్సు 190 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Rifamycin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 17 October 2021.
- ↑ "DailyMed - AEMCOLO- rifamycin tablet, delayed release". dailymed.nlm.nih.gov. Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ "Rifamycin (Aemcolo) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2021. Retrieved 17 October 2021.
- ↑ "Aemcolo Prices and Aemcolo Coupons - GoodRx". GoodRx. Retrieved 17 October 2021.