రెంగలి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, సంబల్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. రెంగలి నియోజకవర్గ పరిధిలో రెంగలి బ్లాక్, ధన్‌కౌడ బ్లాక్, మణేశ్వర్ బ్లాక్‌లోని 10 గ్రామ పంచాయతీలు గుండెర్‌పూర్, బటేమురా, భికంపూర్, మణేశ్వర్, మత్‌పాలి, నూతిహురా, పర్మాన్‌పూర్, సిందూర్‌పాంక్, తబలా, థెమ్రా ఉన్నాయి.[1][2]
రెంగలి శాసనసభ నియోజకవర్గం
రెంగలి నియోజకవర్గానికి 2009 నుండి 2019 వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.
2019 విధానసభ ఎన్నికలు, రెంగలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
రీనా టాంటీ
|
67334
|
43.23
|
7.45
|
|
కాంగ్రెస్
|
బాలకృష్ణ రోహిదాస్
|
9799
|
6.29
|
17.46
|
|
బీజేపీ
|
నౌరి నాయక్
|
74077
|
47.56
|
13.16
|
|
స్వతంత్ర
|
బిద్యాధర్ పాండవ్
|
1154
|
0.74
|
-
|
|
స్వతంత్ర
|
సుబాల్ సింగ్
|
888
|
0.57
|
-
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
2497
|
1.6
|
0.06
|
మెజారిటీ
|
6743
|
4.33
|
|
పోలింగ్ శాతం
|
155749
|
80.24
|
|
2014 విధానసభ ఎన్నికలు, రెంగలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
|
%
|
|
బీజేడీ
|
రమేష్ పటువా
|
47,210
|
35.78
|
20.67
|
|
బీజేపీ
|
నౌరి నాయక్
|
45,380
|
34.4
|
22.8
|
|
కాంగ్రెస్
|
దుర్యోధన్ గార్డియా
|
31,335
|
23.75
|
7.7
|
|
బీఎస్పీ
|
రసియా హరిపాల్
|
1,684
|
1.28
|
0.33
|
|
ఆమ ఒడిశా పార్టీ
|
సంతోష్ కుమార్ బెరిహా
|
1,390
|
1.05
|
|
|
ఆప్
|
బీరా కిషోర్ భోయ్సాగర్
|
899
|
0.68
|
|
|
లక్ష్య ఘర్ గణతాంత్రిక్ పార్టీ
|
సుబాల్ సింగ్
|
781
|
0.59
|
-
|
|
పశ్చిమాంచల వికాస్ పార్టీ
|
శోభామణి పదాన్
|
569
|
0.43
|
-
|
|
కళింగ సేన
|
జయక్రుష్ణ పోద్
|
496
|
0.38
|
-
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
2,191
|
1.66
|
-
|
మెజారిటీ
|
1,830
|
1.38
|
-
|
పోలింగ్ శాతం
|
1,31,935
|
78.11
|
14.61
|
నమోదైన ఓటర్లు
|
1,68,910
|
|
|
2009 విధానసభ ఎన్నికలు, రెంగలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
దుర్యోధన్ గార్డియా
|
32,656
|
31.45
|
-
|
|
స్వతంత్ర
|
MB ప్యారీరాజ్
|
18,872
|
18.17
|
-
|
|
బీజేడీ
|
సనాతన్ బిసి
|
15,694
|
15.11
|
-
|
|
స్వతంత్ర
|
నౌరి నాయక్
|
12,321
|
11.86
|
-
|
|
బీజేపీ
|
దేబానంద్ భూసాగర్
|
12,044
|
11.6
|
-
|
|
స్వతంత్ర
|
సోమనాథ్ లుహా
|
2,773
|
2.67
|
-
|
|
జేఎంఎం
|
గంధర్బా సేథి
|
2,324
|
2.24
|
-
|
|
బీఎస్పీ
|
జన్మ రోహిదాస్
|
1,676
|
1.61
|
-
|
|
కోసల్ క్రాంతి దళ్
|
సురేంద్ర బెహెరా
|
1,176
|
1.13
|
-
|
|
రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా
|
భబానీ శంకర్ సోహెలా
|
951
|
0.92
|
-
|
|
భారతీయ జన శక్తి
|
బీరాకిషోర్ భోయిసాగర్
|
837
|
0.81
|
-
|
|
స్వతంత్ర
|
మనగోబింద ప్రధాన్
|
730
|
0.7
|
-
|
|
స్వతంత్ర
|
సుబాల్ సింగ్
|
683
|
0.66
|
-
|
|
స్వతంత్ర
|
లోకనాథ్ రోహిదాస్
|
635
|
0.61
|
-
|
|
స్వతంత్ర
|
కిషోర్ చంద్ర గార్డియా
|
475
|
0.46
|
-
|
మెజారిటీ
|
13,784
|
|
|
పోలింగ్ శాతం
|
1,03,896
|
63.5
|
|