రెడ్డిపాలెం (కారంపూడి)
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
(రెడ్డిపాలెం(కారంపూడి) నుండి దారిమార్పు చెందింది)
రెడ్డిపాలెం, పల్నాడు జిల్లా, కారంపూడి మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం. పెదకొదమగుండ్ల గ్రామానికి నైరుతి దిశగా భట్టువారిపల్లెకి వెళ్ళే దారిలో వస్తుంది.
రెడ్డిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522614 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామనామ వివరణ
మార్చురెడ్డిపాలెం అన్న పేరులో రెడ్డి అన్న పూర్వభాగం, పాలెం అన్న ఉత్తరభాగాలు ఉన్నాయి. రెడ్డి అన్న పూర్వభాగం ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు తొలుత స్థిరపడడాన్ని సూచిస్తోంది. పాలెం అన్న ఉత్తరపదం (suffix) తొలుత ఈ ప్రాంతం పాలెగాడు నివసించే ప్రదేశమని, క్రమక్రమంగా ఆ ప్రదేశంలో జనావాసాలు వచ్చిచేరగా గ్రామం ఏర్పడింది అని వివరిస్తోంది.[1]