రెడ్డి శాంతి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలు

రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలు. [1]

రెడ్డి శాంతి

జీవిత విశేషాలు సవరించు

ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు రామమోహననాయుడు చేతిలో ఓడిపోయింది. ఆమె సీనియ‌ర్ నేత పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమార్తె[2]. ఆమె 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కలమట వెంకటరమణ మూర్తి పై విజయం సాధించింది.[3] [1][4]

మూలాలు సవరించు

  1. 1.0 1.1 Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  2. Vuyyuru, Subhash (2019-05-22). "రెడ్డి శాంతి రెడీ అయిపోతున్నారా...!". తెలుగు పోస్ట్. Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.
  3. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.
  4. Chilukuri, Arun (15 May 2019). "పాతపట్నం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర ఖాయమా?". Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.

బాహ్య లింకులు సవరించు