సామజవరగమన 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, 2023 ఫిబ్రవరి 14న విడుదల చేసి[2], గ్లింప్స్ వీడియోను విష్ణు పుట్టినరోజు సందర్భంగా 2023 ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నపటికి[3].[4] కొన్ని అనివార్య కారణాల వల్ల 29 జూన్ 2023న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది.

సామజవరగమన
దర్శకత్వంరామ్ అబ్బరాజు
రచనభాను భోగవరపు
మాటలునందు సవిరిగాన
నిర్మాతరాజేశ్‌ దండా
తారాగణం
ఛాయాగ్రహణంరామ్ రెడ్డి
కూర్పుఛోటా కె ప్రసాద్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
 • హాస్య మూవీస్
విడుదల తేదీ
2023 జూన్ 29 (2023-06-29)[1]
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

External audio
  సామజవరగమన - Full Songs Jukebox యూట్యూబ్లో
సం.పాటపాట రచయితనేపధ్య గాయకులుపాట నిడివి
1."చోటి చోటి"శ్రీమణిఎస్.పి.చరణ్  
2."హం సఫర్"కృష్ణకాంత్శక్తి శ్రీ గోపాలన్ 
3."హొల రే హొల"శ్రీమణిజే. వి.సుధాన్షు, సోనీ కొమండురి 
4."వాట్ టూ డో"శ్రీమణిజస్సీ గిఫ్ట్ 
Total length:16.46


సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: హాస్య మూవీస్
 • నిర్మాత: రాజేశ్‌ దండా[6]
 • కథ: భాను భోగవరపు
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
 • సంగీతం: గోపీ సుందర్
 • సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
 • ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
 • ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
 • మాటలు: నందు సవిరిగాన

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (27 June 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఇవే..!". Archived from the original on 29 June 2023. Retrieved 27 June 2023. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 27 జూన్ 2023 suggested (help)
 2. 10TV Telugu (13 February 2023). "ప్రేమికుల రోజున శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Hindustantimes Telugu (28 February 2023). "శ్రీవిష్ణు లవ్ స్టోరీలో ప్లాబ్లెం.. ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే?". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
 4. Sakshi (23 March 2023). "శ్రీ విష్ణు 'సామజవరగమన' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
 5. Namasthe Telangana (24 July 2023). "తెలుగు వారు చాలా స్పెషల్‌". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
 6. Prajasakti (18 March 2023). "సామజవరగమనా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : నిర్మాత రాజేష్ దండా" (in ఇంగ్లీష్). Archived from the original on 4 ఏప్రిల్ 2023. Retrieved 4 April 2023.