రెల్లి వీధి (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం

రెల్లి వీధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం.[1] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో, నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి 4 కి.మీ.ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.[2] జగదాంబ సెంటర్ కు చాలా సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అన్ని రకాల వస్తువుల షాపింగ్ కేంద్రంగా పేరొందింది.[3]

రెల్లి వీధి
సమీపప్రాంతం
రెల్లి వీధి is located in Visakhapatnam
రెల్లి వీధి
రెల్లి వీధి
విశాఖపట్నంలోని రెల్లి వీధి ప్రాంతం ఉనికి
Coordinates: 17°42′13″N 83°18′01″E / 17.703684°N 83.300163°E / 17.703684; 83.300163
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530002
Vehicle registrationఏపి-31

భౌగోళికం మార్చు

ఇది 17°42′13″N 83°18′01″E / 17.703684°N 83.300163°E / 17.703684; 83.300163 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాలిపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు మార్చు

  1. గణేష్ దేవాలయం
  2. సంపత్ వినాయగర్ దేవాలయం
  3. దుర్గా దేవాలయం
  4. రూహని షిఫా ఖానా
  5. తారా మసీదు
  6. యాసిన్ మసీదు

మూలాలు మార్చు

  1. "Relli Veedhi Junction, Chengal Rao Peta, Relliveedhi Locality". www.onefivenine.com. Retrieved 8 May 2021.
  2. "location". the hindu. 26 August 2017. Retrieved 8 May 2021.
  3. "about". deccan chronicle. 18 November 2015. Retrieved 8 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 8 May 2021.