రేఖా దాస్
రేఖా దాస్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి. ఆమె నటించిన ముఖ్యమైన చిత్రాలలో శ్వేతాగ్ని (1991), శాంతి క్రాంతి (1991), హూవు హన్ను (1993) వంటివి ఉన్నాయి.[1][2][3][4]
రేఖా దాస్ | |
---|---|
జననం | కర్ణాటక, భారతదేశం |
వృత్తి | సినిమా నటి |
భార్య / భర్త | ఓం ప్రకాశరావు (div.) |
పిల్లలు | 1 |
ఆమె నటించిన రంగోలి (1996) అనే కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్ హలో ప్రేమిస్తావా 1999లో జి.వి.కంబైన్స్ బ్యానర్‌పై విడుదలైంది.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె కన్నడ చిత్ర దర్శకుడు, నిర్మాత ఓం ప్రకాష్ రావును వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమార్తె శ్రావ్య ఉంది. ఆమె కూడా నటి.[6][7][8][9]
కెరీర్
మార్చురేఖా దాస్ కన్నడలో ఆరువందల యాభైకి పైగా చిత్రాలలో,[10] అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఆమె, హాస్యనటుడు టెన్నిస్ కృష్ణ కలిసి వంద సినిమాల్లో నటించారు.[11][12][13]
ఎంచుకున్న ఫిల్మోగ్రఫీ
మార్చురుద్ర తాండవ (1990) |
మృత్యుంజయ (1990) |
శాంతి క్రాంతి (1991) |
గోపీ కృష్ణ (1992) |
మాలాశ్రీ మామాశ్రీ (1992) |
కర్పూరద గొంబే (1996) |
అమ్మవ్ర గండ (1997) |
అర్జున్ అభిమన్యు (1998) |
మాంగళ్యం తంతునానేనా (1998) |
ఫ్రెండ్స్ (2002) |
సింహాద్రి సింహా (2002) |
ఆంటీ ప్రీత్సే (2001) |
మౌర్య (2004) |
మనసుల మత్తు మధుర (2008) |
గాడ్ ఫాదర్ (2012) |
ఆర్యన్ (2014) |
సాహసి మక్కలు (2018) |
ద్రోణ (2020) |
మూలాలు
మార్చు- ↑ "Tulu film Oriyan Thounda Oriyagapujji out today". The Hindu. 14 May 2015. Archived from the original on 9 June 2018.
- ↑ "'E BANNA LOKADALI' TRAVAILS AND TRIBULATIONS OF ARTISTS". cinecircle.in. Archived from the original on 24 September 2013.
- ↑ "Userpage". Archived from the original on 9 June 2018 – via Twitter.
- ↑ "Fan page". Archived from the original on 9 June 2018 – via Facebook.
- ↑ వెబ్ మాస్టర్. "Hello Premisthava (P.H. Vishwanath) 1999". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.
- ↑ "Kannada film 'Lossugalu' hits the floor". news18.com. 24 August 2012. Archived from the original on 16 March 2018.
- ↑ "'SHRAVYA' JOURNALIST IN TELUGU DEBUT". chitratara.com. Archived from the original on 9 June 2018.
- ↑ Sampath, Parinatha. "I'm not in the film industry because of my dad: Shravya". The Times of India. Archived from the original on 26 February 2015.
- ↑ "Father-daughter duo to work together". Sify. Archived from the original on 16 March 2018.
- ↑ "Rekha Das Biography". rekhadas.com. Archived from the original on 16 March 2018.
- ↑ "Century pair, Rekha Das and Tennis Krishna". indiaglitz.com. 3 October 2017. Archived from the original on 16 March 2018.
- ↑ "TENNIS KRISHNA ? REKHA DAS NEARING 100 FILMS". chitratara.com. Archived from the original on 16 March 2018.
- ↑ "Tennis Krishna to direct, three decades actor". indiaglitz.com. 17 June 2017. Archived from the original on 16 March 2018.