హలో ప్రేమిస్తావా
హలో ప్రేమిస్తావా 1999లో జి.వి.కంబైన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది 1996లో విడుదలైన రంగోలి అనే కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్.
హలో ప్రేమిస్తావా (1999 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.హెచ్.విశ్వనాథ్ |
నిర్మాణం | జి.వేణుగోపాల్, జి.వి.సురేష్ బాబు |
సంగీతం | వి.మనోహర్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మనో, లలితా సాగరి, ఎస్.పి.శైలజ, మాల్గాడి శుభ, మల్లికార్జున శర్మ, ఎస్. పి. చరణ్ |
గీతరచన | సాహితి, పొందూరి, భారతీబాబు, జయంత్ |
నిర్మాణ సంస్థ | జి.వి.కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు వి.మనోహర్ సంగీతం సమకూర్చాడు.
క్ర.సం. | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | హృదయం హృదయం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సాహితి |
2 | బుల్లెమ్మ బుల్లెమ్మ | మనో, చిత్ర, లలితా సాగరి | సాహితి |
3 | నవ్వాలి నవ్వాలి | చిత్ర | సాహితి |
4 | ప్రాయం పొంగే | మనో, ఎస్.పి.శైలజ | పొందూరి |
5 | క్యాంపన్‌లో ర్యాగింగ్ | మాల్గాడి శుభ బృందం | భారతీబాబు |
6 | ఏమైందే స్వీటీ | ఎస్.పి.శైలజ, లలితా సాగరి, మల్లికార్జున శర్మ | జయంత్ |
7 | ప్రియతమా | ఎస్. పి. చరణ్, చిత్ర | సాహితి |
8 | ప్రేమించిన హృదయం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సాహితి |
9 | హే గులాబి సొగసరి | మనో,చిత్ర | సాహితి |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Hello Premisthava (P.H. Vishwanath) 1999". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.