రేగులవరం తండా
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామం
రేగులవరం తండా పల్నాడు జిల్లా మాచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రేగులవరం తండా | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 426 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
గ్రామ విశేషాలు
మార్చుజిల్లాలో మారుమూలగా ఉన్న ఈ తండాలో సౌకర్యాలు అంతంతమాత్రం. ఎలాంటి వసతులూ లేని మారుమూల ప్రాంతం ఇది. ఈ తండాలో శ్రీ రమావత్ సత్యనారాయణనాయక్, దేవీబాయి దంపతుల కుమార్తె మౌనిక, ఆరవ తరగతి నుండియే చదువుతోపాటు క్రీడలలో గూడా ఉత్సాహంతో శిక్షణపొoదుచున్నది. ఈమె ఇటీవల, 10వ తరగతి పరీక్షలలో, 8.3 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలయినది. ఈమె సాఫ్ట్ బాల్ క్రీడలో రాణించుచున్నది. ఈమె క్రీడా మైదానంలోకి అడుగుపెడితే పతకం సాధించాల్సిందే. ఈమె రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించుచూ పలువురి ప్రశంసలు పొందుచున్నది.
మూలాలు
మార్చు