రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ

రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ భారత ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకానిర్మాణం, మరమ్మత్తు, ప్రధాన నౌకాశ్రయాలు, జాతీయ జలమార్గాలు, అంతర్గత జల రవాణా వంటి షిప్పింగ్, పోర్ట్ రంగాలను ఈ సంస్థ కలిగి ఉంటుంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా 2020 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చాడు.[2][3]

రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ
భారత ప్రభుత్వ ముద్ర
వీ.ఓ. చిదంబరానర్ పోర్ట్ ట్రస్ట్
సంస్థ అవలోకనం
అధికార పరిధి India భారతదేశం
ప్రధాన కార్యాలయం పరివాహన్ భావం
1, పార్లమెంట్ స్ట్రీట్
న్యూఢిల్లీ

110001 28°37′9.58″N 77°12′37.29″E / 28.6193278°N 77.2103583°E / 28.6193278; 77.2103583
వార్ర్షిక బడ్జెట్ 1,881.83 crore (US$240 million) (2018-19 est.) [1]
Ministers responsible సర్బానంద సోనోవాల్, క్యాబినెట్ మంత్రి
శ్రీపాద్ ఏసో నాయక్, సహాయ మంత్రి
శాంతను ఠాకూర్, సహాయ మంత్రి

స్వయంప్రతిపత్త సంస్థలు

మార్చు
  • చెన్నై పోర్ట్ ట్రస్ట్
  • దీనదయాళ్ పోర్ట్ ట్రస్ట్
  • విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
  • కొచ్చి పోర్ట్ ట్రస్ట్
  • కోల్‌కతా డాక్ లేబర్ బోర్డ్
  • ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
  • ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
  • జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్
  • కామరాజర్ పోర్ట్ లిమిటెడ్
  • సీమెన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
  • శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్
  • మేజర్ పోర్టులకు టారిఫ్ అథారిటీ
  • వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్
  • మోర్ముగో పోర్ట్ ట్రస్ట్
  • ముంబై పోర్ట్ ట్రస్ట్
  • నేషనల్ షిప్పింగ్ బోర్డ్
  • న్యూ మంగళూరు పోర్ట్ ట్రస్ట్
  • పారాదీప్ పోర్ట్ ట్రస్ట్

రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రులు జాబితా

మార్చు
సంఖ్య పేరు ఫోటో పని చేసిన కాలం పార్టీ ప్రధాన మంత్రి
1 అరుణ్ జైట్లీ[4]   2000 నవంబరు 7 2001 సెప్టెంబరు 1 298 రోజులు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయి
2 వేద్ ప్రకాష్ గోయల్ 2001 సెప్టెంబరు 1 2003 జనవరి 29 1 సంవత్సరం, 150 రోజులు
3 శత్రుఘ్న సిన్హా   2003 జనవరి 29 2004 మే 22 1 సంవత్సరం, 114 రోజులు
4 కల్వకుంట్ల చంద్రశేఖరరావు   2004 మే 22 2004 మే 25 3 రోజులు తెలంగాణ రాష్ట్ర సమితి మన్మోహన్ సింగ్
5 టి. ఆర్. బాలు   2004 మే 25 2004 సెప్టెంబరు 3 101 రోజులు డీఎంకే
2004లో కేంద్ర రోడ్డు రవాణా - జాతీయ రహదారుల శాఖతో అనుసంధానం చేశారు
6 జి. కే. వాసన్   2009 మే 28 2014 మే 26 4 సంవత్సరాలు, 363 రోజులు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్
7 నితిన్ గడ్కరి   2014 మే 26 2019 మే 30 5 సంవత్సరాలు, 4 రోజులు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ
8 మన్‌సుఖ్‌ మాండవీయ
(స్వతంత్ర హోదా)
  2019 మే 30 7 జూలై 2021 2 సంవత్సరాలు, 38 రోజులు
9 సర్బానంద సోనోవాల్   7 జూలై 2021 ప్రస్తుతం 3 సంవత్సరాలు, 67 రోజులు

రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ సహాయ మంత్రులు జాబితా

మార్చు
సహాయ మంత్రి ఫొటో పార్టీ పనిచేసిన కాలం సంవత్సరాలు
క్రిషన్ పాల్ గుర్జార్   భారతీయ జనతా పార్టీ 2014 మే 26 2014 నవంబరు 9 167 రోజులు
పోన్ రాధాకృష్ణన్   2014 నవంబరు 9 2019 మే 30 4 సంవత్సరాలు, 202 రోజులు
మన్‌సుఖ్‌ మాండవీయ   5 జూలై 2016 2019 మే 30 2 సంవత్సరాలు, 329 రోజులు
శ్రీపాద్ నాయక్   7 జూలై 2021 ప్రస్తుతం 3 సంవత్సరాలు, 67 రోజులు
శాంతను ఠాకూర్   7 జూలై 2021 ప్రస్తుతం 3 సంవత్సరాలు, 67 రోజులు

మూలాలు

మార్చు
  1. "Budget data" (PDF). www.indiabudget.gov.in. 2019. Archived from the original (PDF) on 4 March 2018. Retrieved 15 September 2018.
  2. Sakshi (9 November 2020). "షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  3. Andhra Jyothy (8 November 2020). "కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  4. "Council of Ministers" (PDF).