రేషంలాల్ జంగాడే

రేషమ్‌లాల్ జంగాడే (1925-2014) ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన భారతీయ న్యాయవాది రాజకీయ నాయకుడు.[1]

రేషంలాల్ జంగాడే
పార్లమెంట్ సభ్యుడు
In office
1989–1991
అంతకు ముందు వారుకేలాన్ రామ్
తరువాత వారుకేలాన్ రామ్
నియోజకవర్గంబిందాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం
In office
1952–1962
అంతకు ముందు వారుప్రారంభమైంది
తరువాత వారుచంద్రభాను సింగ్
నియోజకవర్గంబిలాస్ పూర్ లోక్సభ నియోజకవర్గం
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు
In office
1985–1989
అంతకు ముందు వారుకుమారి భాతియా
తరువాత వారుహరిదాస్ భరద్వాజ్
వ్యక్తిగత వివరాలు
జననం(1925-02-15)1925 ఫిబ్రవరి 15
, రాయ్ పూర్
మరణం2014 ఆగస్టు 11(2014-08-11) (వయసు 89)
రాయ్ పూర్, ఛతిస్ గడ్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామికమల|1958}}
సంతానం3 కొడుకులు, 3 కూతుళ్లు
కళాశాలనాగపూర్ విశ్వవిద్యాలయం

రాజకీయ జీవితం మార్చు

ఛత్తీస్‌గఢ్‌లోని దళిత కుటుంబంలో తికారాం జంగాడేకు అతను జన్మించాడు. అతను నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి లా గ్రాడ్యుయేట్లు పూర్తిచేశాడు అతను 1952 1957 ఎన్నికల్లో బిలాస్ పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచాడు. 1962 లో ఆయన భట్‌గావ్ నుండి ఎమ్మెల్యేగా మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు 1972 లో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 1980వ దశకం తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. అతను 1985 లో భాట్‌గావ్ నుండి బిజెపి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు . 1989 లో బిలాస్‌పూర్ నుండి అతను చివరిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2][3]

నిర్వహించిన పదవులు మార్చు

పదవి కమిటీ సంవత్సరం
లోక్ సభ అంచనాల కమిటీ సభ్యుడు 1957–58
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు ఎంపిక కమిటీ సభ్యుడు 1959
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు , ప్రైవేట్ సభ్యుల బిల్లులు తీర్మానాల కమిటీ చైర్మన్ 1974-75
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు 1974-75
, అంచనాల కమిటీ, సభ్యుడు 1985-86
ప్రత్యేకాధికారాల కమిటీ సభ్యుడు 1987
ఎస్సీ & ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యుడు 1987-88
అభివృద్ధి కమిటీ సభ్యుడు 1988
రూల్స్ కమిటీ సభ్యుడు 1989
లోక్ సభ
, చట్టం & న్యాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు 1990

మూలాలు మార్చు

  1. "Shri Resham Lal Jangde MP biodata Bilaspur-SC | ENTRANCE INDIA". 2018-12-24. Archived from the original on 2023-11-18.
  2. "Member of first Lok Sabha Resham Lal Jangde dies in Chhattisgarh". The Times of India. 2014-08-11.
  3. "Still Charged Up After All These Years". Outlook.