రోండా నారప్ప రెడ్డి

రోండా నారప్ప రెడ్డి ( 1922 ఆగస్టు 29) ఒక భారతీయ రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. రోండా నారప్ప రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా భారత పార్లమెంటు దిగులోక్ సభ అయిన లోక్సభలో ఒంగోలు నుండి ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. [1][2][3]

రోండా నారప్ప రెడ్డి
పార్లమెంట్ సభ్యుడు లోక్ సభ
In office
1957–1962
అంతకు ముందు వారునంద దాస్
తరువాత వారుమాదాల నారాయణస్వామి
నియోజకవర్గంఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1922-08-29)1922 ఆగస్టు 29
పందిపల్లి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసీతా రమణమ్మ

మూలాలు

మార్చు
  1. India. Parliament. Lok Sabha (1957). Who's who. Lok Sabha. p. 383. Retrieved 6 January 2021.
  2. Data India. Press Institute of India. 1977. pp. 471–. Retrieved 6 January 2021.
  3. Sir Stanley Reed (1957). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 983. Retrieved 6 January 2021.