రోజా (1992 సినిమా)
1992 సినిమా
(రోజా (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రోజా (తమిళం: ரோஜா; ఆంగ్లం: Roja) 1992 లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు.
రోజా | |
---|---|
దర్శకత్వం | మణి రత్నం |
రచన | మణి రత్నం |
నిర్మాత | మణి రత్నం కే. బాలచందర్ |
తారాగణం | అరవింద్ స్వామి మధూ |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | ఏ.ఆర్. రెహమాన్ |
విడుదల తేదీ | 1992 |
సినిమా నిడివి | 137 ని. |
భాష | తమిళ్ |
ఇది మణిరత్నం దర్శకత్వంలో కాశ్మీరు తీవ్రవాద సమస్య మీద నిర్మించిన సందేశాత్మక చిత్రం. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.
పాటలు
మార్చు- చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ
- నా చెలి రోజావే, నాలో ఉన్నావే
- నాగమణి నాగమణి సందె కాడా ఎంది సద్దు?
- వినరా వినరా దేశం మనదేరా
అవార్డులు
మార్చుఈ చిత్రం చాలా అవార్డులకు నామినేట్ చేయబడింది.[1] 1993 మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (రష్యా)
- Won - Golden St. George (Best Film) - మణిరత్నం
ఈ చిత్రం క్రింది అవార్డులను గెలుచుకున్నది.[1]
1993 జాతీయ ఫిల్మ్ అవార్డులు (భారతదేశం)
- Won - Silver Lotus Award - Best Music Director - ఎ.ఆర్. రెహమాన్
- Won - Silver Lotus Award - Best Lyricist - Vairamuthu
- Won - Nargis Dutt Award for Best Feature Film on National Integration
- Won - Filmfare Best Director Award (Tamil) - మణిరత్నం
- Won - Filmfare Best Movie Award (Tamil) - రోజా
- Won - Filmfare Best Music Director Award (Tamil) - ఎ.ఆర్. రెహమాన్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Awards for Roja (1992)". Internet Movie Database. Retrieved 2009-02-25.