సురేష్ అర్స్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమా ఎడిటర్, నటుడు

సురేష్ అర్స్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమా ఎడిటర్, నటుడు. 700 సినిమాలు, 40 డాక్యుమెంటరీలు, టెలివిజన్ కార్యక్రమాలకు ఎడిటింగ్ చేశాడు. గిరీష్ కర్నాడ్, మణిరత్నం, శంకర్ నాగ్, టిఎస్ నాగాభరణ, గిరీష్ కాసరవల్లి, పి. వాసు, బాలా, శరణ్, బరగురు రామచంద్రప్ప వంటి దర్శకుల సినిమాలకు ఎడిటర్ గా సుప్రసిద్ధుడు. 1995లో వచ్చిన బొంబాయి సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.[1] ఐదు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నాడు. కర్నాటక రాష్ట్ర రాజ్యోత్సవ ప్రశస్తి గౌరవం లభించింది. 2014లో కర్ణాటక ప్రభుత్వం నుండి జీవితకాల సాఫల్య విష్ణువర్ధన్ అవార్డును కూడా పొందాడు.

సురేష్ అర్స్
జననం
కొల్లేగల్, కర్ణాటక
వృత్తిసినిమా ఎడిటర్, నటుడు
బంధువులుసుందర్ కృష్ణ అర్స్ (సోదురుడు)
పురస్కారాలుఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర అవార్డు

సురేష్ అర్స్ కర్నాటక రాష్ట్రంలోని హెచ్‌డికోటే తాలూకాలోని కొలగలలో కెసి చామరాజే అర్స్ అనే రైతు, దేవజమ్మని దంపతులకు జన్మించాడు.[2]

సినిమాలు (కొన్ని)

మార్చు
సంవత్సరం సినిమాపేరు భాష ఇతర వివరాలు
1983 బ్యాంకర్ మార్గయ్య కన్నడ
1986 మాల్గుడి డేస్ హిందీ టెలివిజన్ సిరీస్
1987 ఈ బంధ అనుబంధ కన్నడ
1988 ఆస్ఫోటా కన్నడ
1989 ఈడు సాధ్య కన్నడ
1989 రామానుజాచార్య తమిళం
1990 పంచమ వేద కన్నడ ఉత్తమ ఎడిటర్‌గా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
1990 గణేశన మదువే కన్నడ
1991 గౌరీ గణేశుడు కన్నడ
1991 దళపతి తమిళం
1992 చైత్రదా ప్రేమాంజలి కన్నడ
1992 మైసూరు మల్లిగే కన్నడ ఉత్తమ ఎడిటర్‌గా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
1992 చెలువి కన్నడ
1992 రోజా తమిళం
1993 బా నల్లే మధుచంద్రకే కన్నడ
1993 తిరుడా తిరుడా తమిళం ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు
1995 బొంబాయి తమిళం ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు
1996 కల్కి తమిళం
1997 ఆహా..! తమిళం
1997 దేవతై తమిళం
1997 మెరుపు కలలు తమిళం
1997 ఈ హృదయ నినాగాగి కన్నడ
1997 ఇద్దరు తమిళం
1998 భూమి తయ్య చొచ్చల మగా కన్నడ
1998 దిల్ సే.. హిందీ
1998 పూవేలి తమిళం
1999 అద్భుతం తమిళం
1999 రోజావనం తమిళం
1999 సంగమం తమిళం
1999 ఉన్నరుగే నాన్ ఇరుంధాల్ తమిళం
2000 ప్రియురాలు పిలిచింది తమిళం
2000 ముగావారే తమిళం
2000 పార్థేన్ రాసితేన్ తమిళం
2001 అల్లి అర్జునుడు తమిళం
2001 ధీనా తమిళం
2001 నంద తమిళం
2001 చెలి తమిళం
2001 పరవశం తమిళం
2002 మిధునరాశి తమిళం
2002 మౌనం పేసియాధే తమిళం
2002 ఊరుకు నూరుపేర్ తమిళం
2002 ఊరుమాత్రం తమిళం
2002 రమణ తమిళం
2002 తుళ్లువదో ఇలామై తమిళం
2002 నువ్వే నాకు ప్రాణం తమిళం
2003 ఆహా ఎతనై అజగు తమిళం
2003 భీష్మర్ తమిళం
2003 ఇంద్రు తమిళం
2003 జై జై తమిళం
2003 కాదల్ సడుగుడు తమిళం
2003 శివ పుత్రుడు తమిళం
2003 సూరి తమిళం
2003 ది హీరో: లవ్ స్టోరీ ఆప్ ఏ స్పై హిందీ
2003 తిరుమలై తమిళం
2004 అట్టహాసం తమిళం
2004 రైటా తప్పా తమిళం
2004 శాంతి కన్నడ
2004 సుల్లాన్ తమిళం
2004 వసూల్ రాజా ఎంబిబిఎస్ తమిళం
2004 విశ్వ తులసి తమిళం
2005 చంద్రముఖి తమిళం
2005 నా ఊపిరి తెలుగు
2005 ఫిబ్రవరి 14 తమిళం
2005 మాయావి తమిళం
2005 సుక్రాన్ తమిళం
2006 ఆతి తమిళం
2006 ఇధయ తిరుడన్ తమిళం
2006 జాంభవన్ తమిళం
2006 కురుక్షేత్రం తమిళం
2006 పరమశివన్ తమిళం
2006 శివప్పతిగారు తమిళం
2007 ముని తమిళం
2007 సవి సవి నెనపు కన్నడ
2008 గాలిపాట కన్నడ
2008 మొగ్గిన మనసు కన్నడ
2008 పాండి తమిళం
2008 సంగమ కన్నడ
2009 నాన్ కడవుల్ తమిళం
2009 మాయాండి కుటుంబంతార్ తమిళం
2009 సిరితల్ రాసిపెన్ తమిళం
2009 ఆంథోనీ యార్? తమిళం
2010 ఆప్తరక్షకుడు కన్నడ
2010 బాన కతడి తమిళం
2010 నాయక కన్నడ
2011 వాడు వీడు తమిళం
2011 కెరటం తెలుగు
2011 సాధురంగం తమిళం
2011 తంబి వెట్టోటి సుందరం తమిళం
2011 ఉజ్వాడు కొంకణి
2011 మహాన్ కనక్కు తమిళం నటుడు కూడా
2012 బిల్లా II తమిళం
2012 ఉల్లం తమిళం
2013 ఇసాక్కి తమిళం
2014 నినైవిల్ నిండ్రావల్ తమిళం
2014 కలకండు తమిళం
2014 వన్మం తమిళం
2014 అంగులీమాల కన్నడ
2015 పులన్ విసరనై 2 తమిళం
2015 మహా మహా తమిళం
2015 సతురన్ తమిళం
2015 ఆక్టోపస్ కన్నడ
2016 శివ లింగ కన్నడ
2016 అర్థనారి తమిళం
2016 నీర్ దోసె కన్నడ
2016 నాలు పెరు నాలు విధమా పెసువాంగా తమిళం
2016 నున్నునర్వు తమిళం
2016 కారందోశ తెలుగు
2017 శివలింగ తమిళం
2017 అయ్యనార్ వీథి తమిళం
2018 పెరోల్ మలయాళం
2018 కమ్మర సంభవం మలయాళం
2018 కన్నకోల్ తమిళం
2019 కాదల్ మున్నేట్ర కజగం తమిళం
2020 పచ్చై విళక్కు తమిళం
2021 ఎంగడ ఇరుతింగ ఇవ్వాళవు నాలా తమిళం
2022 ఒట్రు తమిళం
2022 తిమ్మయ్య & తిమ్మయ్య కన్నడ

అవార్డులు

మార్చు
  • జాతీయ చలనచిత్ర అవార్డులు
  • కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
    • 2010-11: ఉత్తమ ఎడిటింగ్: ఐదోండ్ల ఐదు
    • 2007-08: ఉత్తమ ఎడిటింగ్: సవి సావి నెనపు
    • 1991-92: ఉత్తమ ఎడిటింగ్: మైసూరు మల్లిగే
    • 1989-90: ఉత్తమ ఎడిటింగ్: పంచమ వేద
    • 1980-81: ఉత్తమ ఎడిటింగ్: మూరు దారిగలు

మూలాలు

మార్చు
  1. "43rd National Film Awards (India)". Directorate of Film Festivals. Archived from the original on 15 December 2013. Retrieved 2023-05-08.
  2. "Suresh Urs: Working with Mani Ratnam was great". Deccan Herald. 2 May 2020.

బయటి లింకులు

మార్చు