రోమన్ క్యాథలిక్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్

రోమన్ క్యాథలిక్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న ఆర్చ్ డయాసిస్.[1][2]

ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్
దస్త్రం:Stjosephscathedralhyderabad.png
సెయింట్ జోసెఫ్స్, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ స్థానం
ప్రదేశం
దేశంభారతదేశం
Ecclesiastical provinceహైదరాబాద్
సమాచారం
రైట్లాటిన్ ఆచారం
కాథడ్రల్సెయింట్ జోసెఫ్ కేథడ్రల్
ప్రస్తుత నాయకత్వం
Popeఫ్రాన్సిస్
మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్పూలా ఆంథోనీ

చరిత్ర మార్చు

  • 1851 న మద్రాసు అపోస్టోలిక్ వికారియేట్ నుండి హైదరాబాద్ అపోస్టోలిక్ వికారియేట్‌గా స్థాపించబడింది.[3]
  • 1886 సెప్టెంబర్ 1న హైదరాబాద్ డయాసిస్ గా పదోన్నతి పొందింది.
  • 1953 సెప్టెంబర్ 19 న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డయాసిస్ గా పదోన్నతి పొందింది[3].

నాయకత్వం మార్చు

హైదరాబాద్ ఆర్చ్ బిషప్ లు మార్చు

హైదరాబాద్ బిషప్‌లు మార్చు

  • జోసెఫ్ మార్క్ గోపు[9] (లేటర్ ఆర్చ్ బిషప్) (8 జనవరి 1953 - 19 సెప్టెంబర్ 1953)
  • అల్ఫోన్సస్ బెరెట్టా, పిఐఎంఈ[10] (23 డిసెంబర్ 1950 - 8 జనవరి 1953)
  • డియోనిగి విస్మర (11 మే 1909 - 19 ఫిబ్రవరి 1948)
  • పియరీ-ఆండ్రీ విగానో, పిఐఎంఈ (25 అక్టోబర్ 1897 - 11 మే 1909)

వికార్స్ అపోస్టోలిక్ ఆఫ్ హైదరాబాద్ మార్చు

  • డేనియల్ మర్ఫీ (లేటర్ ఆర్చ్ బిషప్)[11] (20 మే 1851 - 14 నవంబర్ 1865)

సఫ్రాగన్ డయాసిస్ మార్చు

బాహ్య లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Roman Catholic Archdiocese of Hyderabad", Wikipedia (in ఇంగ్లీష్), 2022-05-30, retrieved 2022-08-10
  2. "Hyderabad (Archdiocese) [Catholic-Hierarchy]". www.catholic-hierarchy.org. Retrieved 2022-08-10.
  3. 3.0 3.1 "Archdiocese of Hyderabad, India". GCatholic. Retrieved 2022-08-10.
  4. "Archbishop of Hyderabad becomes first Telugu to be able to vote in election of Pope". The New Indian Express. Retrieved 2022-08-10.
  5. "Archbishop Thumma Bala [Catholic-Hierarchy]". www.catholic-hierarchy.org. Retrieved 2022-08-10.
  6. Mar 13, TNN /; 2011; Ist, 04:01. "Thumma Bala appointed new Archbishop | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  7. AsiaNews.it. "Mgr Joji Marampudi, archbishop of Hyderabad, dies". www.asianews.it (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  8. "Samineni Arulappa", Wikipedia (in ఇంగ్లీష్), 2022-05-11, retrieved 2022-08-10
  9. 9.0 9.1 "Archbishop Joseph Mark Gopu [Catholic-Hierarchy]". www.catholic-hierarchy.org. Retrieved 2022-08-10.
  10. "History – ST.ALPHONSUS HIGH SCHOOL" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  11. Area 25, Archdiocese of Hyderabad Archidioecesis Hyderabadensis Location Country India Statistics; Catholics12, 319 km2Population-Total-; 099; 000 89; Bala, 900Information Rite Latin Rite Cathedral St Joseph’s Cathedral Current leadership Bishop Thumma. "Roman Catholic Archdiocese of Hyderabad". Academic Dictionaries and Encyclopedias (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)