రౌడీగారి టీచర్
రౌడీ గారి టీచన్ 1993 నవంబరు 4 న విడుదలైన తెలుగు సినిమా. జె.ఎస్.ఎస్. ఫిలింస్ పతాకం పై శారదమ్మ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.వి.ఎస్.ఓంకార్ దర్శకత్వం వహించాడు. సురేశ్, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నంచించాడు. [1]
రౌడీగారి టీచర్ (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఓంకార్ |
---|---|
తారాగణం | సురేష్, వాణిశ్రీ, శోభన |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | జె.ఎస్.ఎస్. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సురేష్,
- శోభన,
- కోట శ్రీనివాసరావు,
- స్రవంతి,
- జయప్రద,
- బ్రహ్మానందం,
- బాబు మోహన్,
- గుండు హనుమంత రావు,
- డిస్కో శాంతి,
- వై. విజయ,
- శ్రీకాంత్,
- శ్రీహరి,
- జీవ
సాంకేతిక వర్గం
మార్చు- అసలు కథ: జీవీహెచ్ ప్రసాద్
- డైలాగ్స్: ఓంకార్
- సాహిత్యం: భువన చంద్ర, సాహితీ, డి. నారాయణ వర్మ, ఓంకార్
- సంగీతం: శ్రీ
- సినిమాటోగ్రఫీ: బాబ్జీ
- నిర్మాత: శారదమ్మ
- దర్శకుడు: ఓంకార్
- బ్యానర్: JSS ఫిల్మ్స్
మూలాలు
మార్చు- ↑ "Rowdi Gari Teacher (1993)". Indiancine.ma. Retrieved 2022-11-29.