రౌడీ దర్బార్ 1997 నవంబరు 7 న విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ బ్యానర్ కింద ఈ సినిమాను దాసరి నారాయణరావు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.[1]

రౌడీ దర్బార్
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం సాయికుమార్,
విజయశాంతి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Rowdi Darbar (1997)". Indiancine.ma. Retrieved 2022-06-07.