{{}}

రౌడీ నెం.1
(1988 తెలుగు సినిమా)
Rowdy1.jpg
దర్శకత్వం ఎస్.ఎస్.రవిచంద్రన్
నిర్మాణం కె.వి.వి.సత్యనారాయణ
తారాగణం కృష్ణ,
రాధ,
శారద
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం మహీధర్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సౌదామిని క్రియేషన్స్
భాష తెలుగు

రౌడీ నెం .1 1988 లో ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కెవివి సత్యనారాయణ నిర్మించిన సినిమా. కృష్ణ, శారద, రాధ, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ - కోటి స్వరరచన చేసారు.[1][2] ఈ చిత్రం విజయవంతమైంది.[3][3][3][3]

తారాగణంసవరించు

పాటలుసవరించు

మూలాలుసవరించు

  1. "చిత్ర సమీక్ష: రౌడీ నెం. 1" [Film Review: Rowdy No. 1]. Andhra Patrika. 1988-06-21. Archived from the original on 2020-07-25.
  2. "యువతను ఉద్రేక పరిచే నవరసాల సమ్మేళనం: రౌడీ నెం. 1" [Rowdy No. 1 is a feast for youth] (PDF). Zamin Ryot. 1988-07-01. Archived from the original (PDF) on 2016-09-13.
  3. 3.0 3.1 3.2 3.3 Error on call to మూస:cite web: Parameters url and title must be specified
"https://te.wikipedia.org/w/index.php?title=రౌడీ_నెం.1&oldid=3276319" నుండి వెలికితీశారు