రౌడీ 2014 లో విడుదలైన తెలుగు చిత్రం.

రౌడీ
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతఆర్. విజయ కుమార్,
పి. గజేంద్ర నాయుడు,
ఎం. పార్థసారధి నాయుడు
తారాగణంమంచు మోహన్ బాబు,
మంచు విష్ణు,
జయసుధ,
శాన్వీ శ్రీవాస్తవ
ఛాయాగ్రహణంముత్యాల సతీష్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థలు
24 ఫ్రేమ్స్ ఫాక్టరీ,
ఏ.వి. పిక్చర్స్
విడుదల తేదీs
ఏప్రిల్ 4, 2014 (India)
April 3, 2014 (USA)
సినిమా నిడివి
100 నిమిషాలు
దేశంbhaఅరత్
భాషతెలుగు
బాక్సాఫీసు33 crore (US$4.1 million)(Two weeks)

కథ మార్చు

రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల కీడు చేసే నందవరం ప్రాజెక్టుకు అన్నగారు వ్యతిరేకం. ఎలాగైనా అన్నగారిని అడ్డు తప్పించి నందవరం ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రత్యర్థి వేదం (తనికెళ్ల భరణి) బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అన్నగారిని తప్పించడం తమ వల్ల కాదని తెలుసుకున్న వేదం బృందం భూషణ్ ను తమ వర్గంలో చేర్చుకోవడమే కాకుండా ఆయనపై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేస్తారు. హత్యాయత్నం జరిగిన అన్నగారి పరిస్థితేమిటి? తండ్రిని కృష్ణ రక్షించుకున్నాడా? ప్రత్యర్థి వర్గంతో కలిసిన భూషణ్ ఏమయ్యాడు. చివరికి నందవరాన్ని అడ్డుకోవడంలో అన్నగారు సఫలమయ్యారా అనే ప్రశ్నలకు 'రౌడీ' కథ సమాధానం చెబుతుంది.

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగీత రచనArtist(s) నిడివి
1. "అమ్మోరిని మించిన"  కాసర్ల శ్యామ్సాయి కార్తీక్ 03:54
2. "నీమీద ఒట్టు"  కాసర్ల శ్యామ్కార్తీక్, శ్వేతా మోహన్ 03:55
3. "రౌడీ పాట"  కాసర్ల శ్యామ్సాయి కార్తీక్, సాయి చరణ్, సంపత్, ఆదిత్య 02:51
4. "ఓ బుల్లెమ్మా"  కాసర్ల శ్యామ్శ్రీకాంత్ , దివిజా కార్తీక్ 03:12
5. "మాంగల్యం"  కాసర్ల శ్యామ్శ్రీకాంత్ 03:42
6. "అన్న ధీమ్"  కాసర్ల శ్యామ్సాయి చరణ్, హేమంత్, రాజేష్, బిందు, అర్పణ, దామిని, మౌనిక 02:53
20:27

నటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.