మంచు విష్ణు

సినీ నటుడు

మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి (మోహన్ బాబు) స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు.

మంచు విష్ణు
జననం మంచు విష్ణు వర్థన్ నాయుడు
(1983-10-10) 10 అక్టోబరు 1983 (వయస్సు: 34  సంవత్సరాలు)
చెన్నై, తమిళనాడు, భారతదేశము
నివాసం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశము
వృత్తి నటుడు, దర్శకుడు, నిర్మాత, విద్యావేత్త మరియు పరోపకారి
క్రియాశీలక సంవత్సరాలు 2003 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి విరనికా రెడ్డి
పిల్లలు అరియానా మరియు వివైనా
తల్లిదండ్రులు మోహన్ బాబు, విద్యాదేవి
బంధువులు మంచు లక్ష్మి (సోదరి), మంచు మనోజ్ (సోదరుడు)
వెబ్ సైటు Vishnu Manchu

నటించిన చిత్రాలుసవరించు

బయటి లంకెలుసవరించు