ర్యాన్ రికెల్టన్
ర్యాన్ డేవిడ్ రికెల్టన్ (జననం 1996 జూలై 11) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను 2022 మార్చి 31న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు.[1] అతను వికెట్ కీపరు, ఎడమ చేతి బ్యాటరు. రికెల్టన్ దేశీయంగా గౌటెంగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ర్యాన్ డేవిడ్ రికెల్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జోహన్నెస్‌బర్గ్, గౌటెంగ్, దక్షిణాఫ్రికా | 1996 జూలై 11|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపరు, బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 352) | 2022 మార్చి 31 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 8 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 147) | 2023 మార్చి 18 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–present | Gauteng | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18–2020/21 | ఇంపీరియల్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | జోజి స్టార్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | నార్తాంప్టన్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | MI Cape Town | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 21 మార్చ్ 2023 |
దేశీయ కెరీర్
మార్చుఅతను గౌటెంగ్ కోసం నార్తర్న్స్‌పై ఫస్ట్-క్లాస్ ప్రవేశం చేశాడు. [2] 2017 ఆగస్టులో అతను, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం నెల్సన్ మండేలా బే స్టార్స్ జట్టులో ఎంపికయ్యాడు. [3] 2017 సెప్టెంబరు 1న 2017 ఆఫ్రికా T20 కప్‌లో గౌటెంగ్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు. [4] అయితే, 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా, టోర్నమెంట్‌ను ముందు 2018 నవంబరుకు వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది.[5]
అతను గౌటెంగ్ కోసం 2017–18 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్ టోర్నమెంట్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 351 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [6] అతను గౌటెంగ్ కోసం 2017–18 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో ఆరు మ్యాచ్‌లలో 562 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [7]
2018 జూన్‌లో అతను, 2018-19 సీజన్ కోసం హైవెల్డ్ లయన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [8] మరుసటి నెలలో, అతను క్రికెట్ దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [9] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం జోజి స్టార్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [10] [11] 2019 సెప్టెంబరులో 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం జోజి స్టార్స్ జట్టు కోసం మళ్ళీ జట్టుకు ఎంపికయ్యాడు. [12] అదే నెలలో, 2019–20 CSA ప్రావిన్షియల్ T20 కప్ కోసం గౌటెంగ్ జట్టుకు ఎంపికయ్యాడు. [13]
2022 ఫిబ్రవరిలో రికెల్టన్, 2021–22 CSA T20 ఛాలెంజ్‌కి ఇంపీరియల్ లయన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [14]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2021 జనవరిలో రికెల్టన్, పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [15] 2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు గౌటెంగ్ జట్టులో ఎంపికయ్యాడు. [16] 2021 మేలో, జింబాబ్వే పర్యటన కోసం జింబాబ్వే A క్రికెట్ జట్టుతో ఆడేందుకు దక్షిణాఫ్రికా A జట్టులో ఎంపికయ్యాడు. [17] అతను లిస్టు A సిరీస్‌లో ఒక సెంచరీతో సహా 224 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [18]
2021 నవంబరులో, నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో అతను ఎంపికయ్యాడు. [19] మరుసటి నెలలో, భారత్‌తో జరిగే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో కూడా రికెల్టన్ ఎంపికయ్యాడు. [20] 2022 జనవరిలో అతను, న్యూజిలాండ్ పర్యటన కోసం టెస్టు జట్టుకు ఆహ్వానం అందుకున్నాడు. [21] 2022 మార్చిలో, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో రికిల్టన్ ఎంపికయ్యాడు. [22] అతను 2022 మార్చి 31న బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు.[23] 2023 మార్చి 18న వెస్టిండీస్‌పై తన వన్‌డే రంగప్రవేశం చేసాడు.[24]
మూలాలు
మార్చు- ↑ "Ryan Rickelton". ESPN Cricinfo. Retrieved 4 September 2016.
- ↑ "Sunfoil 3-Day Cup, Cross Pool: Gauteng v Northerns at Johannesburg, Nov 5-7, 2015". ESPN Cricinfo. Retrieved 4 September 2016.
- ↑ "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 సెప్టెంబరు 2017. Retrieved 28 August 2017.
- ↑ "Pool B, Africa T20 Cup at Potchefstroom, Sep 1 2017". ESPN Cricinfo. Retrieved 1 September 2017.
- ↑ "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
- ↑ "CSA Provincial One-Day Challenge, 2017/18 Gauteng: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
- ↑ "Sunfoil 3-Day Cup, 2017/18 Gauteng: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 13 April 2018.
- ↑ "bizhub Highveld Lions' Squad Boasts Full Arsenal of Players". Highveld Lions. Archived from the original on 16 జూన్ 2018. Retrieved 16 June 2018.
- ↑ "De Zorzi to lead SA Emerging Squad in Sri Lanka". Cricket South Africa. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 July 2018.
- ↑ "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
- ↑ "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
- ↑ "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 4 September 2019.
- ↑ "Pongolo to captain the CGL". SA Cricket Mag. Retrieved 12 September 2019.
- ↑ "CSA T20 Challenge, 2022: Full squads, Fixtures & Preview: All you need to know". Cricket World. Retrieved 4 February 2022.
- ↑ "Klaasen to captain Proteas T20 squad to Pakistan". Cricket South Africa. Retrieved 19 January 2021.[permanent dead link]
- ↑ "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
- ↑ "South Africa 'A' squads announced for Tour to Zimbabwe". Cricket World. Retrieved 5 June 2021.
- ↑ "South Africa A in Zimbabwe List A series | Records and Stats | Most Runs". ESPNcricinfo. Retrieved 5 June 2021.
- ↑ "Bavuma, de Kock among six South Africa regulars rested for Netherlands ODIs". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
- ↑ "Duanne Olivier returns as South Africa name 21-member squad for India Tests". ESPN Cricinfo. Retrieved 7 December 2021.
- ↑ "imon Harmer returns to South Africa Test squad". ESPN Cricinfo. Retrieved 26 January 2022.
- ↑ "Zondo earns maiden call-up for Bangladesh Tests". CricBuzz. Retrieved 17 March 2022.
- ↑ "1st Test, Durban, Mar 31 - Apr 4 2022, Bangladesh tour of South Africa". ESPN Cricinfo. Retrieved 31 March 2022.
- ↑ "2nd ODI (D/N), East London, March 18, 2023, West Indies tour of South Africa". ESPN Cricinfo. Retrieved 18 March 2023.