లక్కీ అలీ
లక్కీ అలీ భారతదేశానికి చెందిన గాయకుడు, పాటల రచయిత, నటుడు. ఆయన అసలు పేరు మఖ్సూద్ మహమూద్ అలీ. 1990వ దశకంలో ఆయన చేసిన పాప్ ఆల్బమ్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి.[1][2]
లక్కీ అలీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | మఖ్సూద్ మహమూద్ అలీ |
ఇతర పేర్లు | లక్కీ అలీ |
జననం | ముంబై, మహారాష్ట్ర రాష్ట్రం, భారతదేశం | 1958 సెప్టెంబరు 19
వృత్తి |
|
వాయిద్యాలు | వోకల్స్ , గిటార్ |
క్రియాశీల కాలం | 1978– ప్రస్తుతం |
బంధువులు | మెహమూద్ అలీ (తండ్రి) మధు (తల్లి) ముంతాజ్ అలీ (తాత) మిన్నూ ముంతాజ్ (అత్తయ్య) అన్వార్ అలీ (బాబాయ్), మాకీ అలీ (సోదరుడు) పక్కి అలీ (సోదరుడు) |
లేబుళ్ళు |
|
జననం
మార్చులక్కీ అలీ 1958, సెప్టెంబరు 19న ముంబైలో జన్మించాడు. ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు మహమూద్ అలీ, తల్లి మాహెలాకా (హిందీ నటి మీనా కుమారి చెలెల్లు).[3]
ఆయన పాడిన సినిమాలు
మార్చు- దుష్మన్ దునియా కా (1996)
- భోపాల్ ఎక్స్‌ప్రెస్ (1999)
- కహా నా... ప్యార్ హై (2000)
- కాంటే (2002)
- సూర్ -ది మెలోడీ అఫ్ లైఫ్ (2002)
- బాయ్స్ (2003) - సారీగమే పదనిసే మార్చి వేసేయ్
- చుప్కే సే (2003)
- సై (2004) - గూట్లో ఉంది, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
- ఆయుత ఎజ్హుతు (2004)
- యువ (2004) - హే గుడ్ బాయ్ ప్రియా [4]
- ఆనంద్ (2004) - చారుమతి ఐ లవ్ యు
- బచ్నా ఏ హసీనో (2008)
- కాలై (2008)
- వెళ్లితీరాయ్(2008)
- ది ఫిలిం (2009)
- అంజానా అంజాని (2010)
- 'పాఠశాల (2010)
- దేవ్ సన్ అఫ్ ముద్దె గౌడ (2011)[5]
- ఆమెన్ (2013 film)
- డేవిడ్ (2013)
- తేరే మేరె సాథ్ (2014)
- తమాషా (2015)
- ఫ్రోమ్ ది ల్యాండ్ అఫ్ గాంధీ (2016)
నటించిన సినిమాలు
మార్చు- చోటే నవ్వాబ్ (1962)
- కున్వారా బాప్ (1974)
- యేహి హై జిందగీ (1977)
- గిన్ని ఆర్ జానీ (1976)
- కితాబ్ (1977)
- హమారే తుమ్హారే (1979)
- త్రికాల్ (1985)
- సూర్ -ది మెలోడీ అఫ్ లైఫ్ (2002)
- కాంటే (2002)
- లవ్ యట్ టైమ్స్ స్క్వేర్ (2003)
- కసక్ (2005)
- గుడ్ లక్ (2008)
- రన్ వే (2009)
ప్రైవేట్ ఆల్బమ్స్
మార్చు- సునో (1996)
- సిఫార్ (1998)
- ఆక్స్ (2001)
- గోరి తేరి ఆంఖే (2001)
- కభీ ఐసా లగ్తా హై' (2004)
- ఏక్స్ సుయి (2009)
- రాస్త మాన్ (2011)
మూలాలు
మార్చు- ↑ NDTV (14 December 2020). "Viral: Lucky Ali's Impromptu Gig In Goa. Need We Say More?". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ Scroll.in (31 December 2019). "Press play (and wipe away the tears): The ultimate 1990s Indipop songlist". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ Hindu (25 September 2003). "ALI is MAALI at home". Archived from the original on 2009-05-21. Retrieved 5 May 2021.
- ↑ Gaana (5 May 2021). "Listen to Hey Goodbye Priya Song by Sunitha Sarathy on Gaana.com". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ "Lucky Ali makes Sandalwood debut". The Times of India. 9 November 2011. Archived from the original on 8 July 2012.